అదా శర్మ తన తాజా హాట్ ఫోటో షూట్ తో ఆదరగోట్టేసింది ?

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
adah sharma hot photo shoot

అదా శర్మ తన తాజా హాట్ ఫోటో షూట్ తో ఆదరగోట్టేసింది

అదా శర్మ ఈ మధ్యాహ్నానికి ముందే ఫోటో షూట్ కోసం మోడల్ గా తయారైంది, ఆమె అన్ని భంగిమలలో చాలా హాట్ గా కనిపించింది.

ఆమె ఈ షూట్ కోసం ఒకేసారి కనిపిస్తుంది, అదా తీసుకువచ్చిన హాట్ షాట్ స్టైల్ బుక్ పద్ధతిని చూసి మేము పూర్తిగా ఆశ్చర్యపోయాము.

ఆమె మెష్ శరీరంపై అందమైన పూల ఎంబ్రాయిడరీతో చేసిన సెక్సీ మాక్సీ డ్రస్ ధరించింది. ఆమె లోతుగా దిగివున్న మెదవంపు ఎప్పటికంటే మరింత హాట్ గా కనిపిస్తుంది. ఆమె సుదీర్ఘ వైఖరి, దృక్పధం ఎంతో ధైర్యంగా అనిపించాయి.

ఈ అద్భుతమైన ఫోటో షూట్ నుండి అందమైన, ఆకర్షణీయమైన నటి భంగిమలు అన్నిటినీ పరిశీలించండి.

adah sharma hot photo shoot
adah sharma hot photo shoot
adah sharma hot photo shoot
adah sharma hot photo shoot
adah sharma hot photo shoot
adah sharma hot photo shoot
adah sharma hot photo shoot
adah sharma hot photo shoot
English summary

Adah Sharma Hot Photo Shoot

Adah Sharma modelled for a photo shoot earlier this afternoon and she looked extremely hot in all the stances. She wore just one look for the shoot and we were completely stunned by the way Adah carried the hot-shot style book.
Story first published: Tuesday, December 19, 2017, 15:00 [IST]