ఒక ఫోన్ లాంచ్ ఈవెంట్ కోసం అదితి రావు హైదరి ఫార్మల్ డ్రస్సులో..

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
aditi rao hydari at phone launch event

అదితి రావు హైదరి శాంసంగ్ వారి తాజా మోడల్ ని ప్రారంభించడానికి ఈరోజు కొత్త ఢిల్లీ కి వచ్చారు. ఈ నటి సంప్రదాయమైన, అందమైన స్టైల్ బుక్ ను తీసుకొచ్చారు.

ఆమె డబుల్-బ్రెస్టెడ్ టుక్సిడో డ్రెస్ కలిగిన ఫార్మల్ దుస్తులను ధరించి తననుతాను అందంగా తయారుచేసుకున్నారు. ఆమె తన వస్త్రధారణకు సరిపోలే నలుపు రంగు యాంకిల్ లెంత్ బూట్లను ధరించి నిజమైన ఫ్యాషనిష్టా గా కనిపించారు.

ఆమె ఆభరణాలు ఏమీ ధరించకుండా తన స్టైల్ బుక్ ని చాలా సరళంగా, క్లాసీగా ఉంచారు.

ఆమె అద్భుతమైన స్టైల్ బుక్ ఏర్పాట్లను ప్రముఖ స్టైలిస్ట్ సనం రతన్సి నిర్వహించారు.

అదితి రావు అద్భుతమైన సౌందర్య ప్రదర్శనలలో ఇదొకటని చెప్పుకోవచ్చు. మీ అభిప్రాయం ఏమిటి ? మాకు తెలియచేయండి.

aditi rao hydari at phone launch event
aditi rao hydari at phone launch event
aditi rao hydari at phone launch event
aditi rao hydari at phone launch event
aditi rao hydari at phone launch event

English summary

Aditi Rao Hydari At A Phone Launch Event Wearing Formals

Aditi Rao Hydari was in New Delhi today for the launch of Samsung's latest model. The actress was carrying a very classy and pretty style book. She was wearing a formal look which included a double-breasted tuxedo dress, making her as sassy as possible. She carried the look like a true fashionista and matched the attire with black ankle-length boots.
Story first published: Saturday, January 20, 2018, 10:07 [IST]