Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
వయసు పెరిగినా తరగని అందంతో మెరిసిన అతిలోక సుందరి
Bollywood Wardrobe
oi-Staff
By Super
పద్మినీ ప్రదర్శించిన క్లోతింగ్ లైన్ ఎగ్జిబిషన్లో ఎవర్ గ్రీన్ బ్యూటీ అతిలోకసుందరి శ్రీదేవి తన భర్త బోనీకపూర్ తో కలిసి కనిపించింది. ఎప్పటిలాగే శ్రీదేవి తన దుస్తుల ఎంపికలో ఫ్యాన్స్ మతి పోగొట్టింది. తల నుండీ కొన గోటి వరకూ గ్రే కలర్ లో మెరిసిపోయింది.

పీటర్ పాన్ కాలర్ గ్రే టాప్ మీదకి మ్యాచింగ్ ప్యాంట్లు ధరించింది. వీటికి తోడు ఆమె ధరించిన గ్రే కలర్ పంప్ షూస్ ఆమెకి మరింత వన్నె తెచ్చాయి. శ్రీదేవి తన కళ్ళకి గుండ్రంగా ఉన్న ఏవియేటర్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడంతో మరింత ఎట్రాక్టివ్ గా కనిపించింది.
Comments
English summary
Aging Gracefully: Sridevi's Shades Of Grey
Story first published: Wednesday, March 2, 2016, 19:00 [IST]
Other articles published on Mar 2, 2016



Click it and Unblock the Notifications