Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
AIFW: మొదటి రోజున పాల నురుగు వన్నె గౌనులో జనాల మదిని దోచుకున్న వాణి కపూర్

యష్ రాజ్ సంస్థ వారి అద్భుత ఆవిష్కరణ అయిన వాణి కపూర్, ఎప్పుడు తన కౌశలంతో అభిమానులను తుఫానులా ఉక్కిరిబిక్కిరి చేయటంలో విఫలం అవ్వదు. అది డాన్స్ అయినా, స్టైల్ అయినా లేదా ఫ్యాషన్ అయినా, ఆమె ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.
అమెజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ (AIFW) మొదటి రోజున ఈ "బేఫిక్రే" నటి ఆశిష్ ఎన్ సోని, గౌరి మరియు నైనిక కోసం వేసుకున్న తెల్లని గౌనులో ర్యాంపుపై నయన మనోహరంగా ఉంది. ఆమె ఆహార్యం ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది.
వాణి ముందుగా వేసుకున్నా హాఫ్- నెట్టెడ్ కోచర్ గౌన్ లో ఆమె రూపం అపురూపంగా అనిపించింది. ఆమె నడక, నడత షోకే వన్నె తెచ్చాయి.
అక్కడితోనే అంతా అయిపోలేదు. ఆమె రెండవ సారి వేసుకున్న దుస్తులు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి. డిజైనర్లు ఎంతో ఆశక్తికరంగా రూపొందించిన ప్యాంట్ సూట్ లో సందడి చేసింది.
మొత్తానికి AIFW మొదటి రోజున వాణి కపూర్ షోకే తను దివా అని అనిపించుకుంది.






Click it and Unblock the Notifications