కేన్స్ లో అందాల ఊర్వ‌శి, బంగారు రూప‌సి..తళుక్కుమన్నఐశ్వ‌ర్య రాయ్..!

Posted By:
Subscribe to Boldsky

మే నెల వచ్చిందంటే చాలు సినిమా అభిమానులంతా కాన్స్ చిత్రోత్సవం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఆస్కార్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఎట్రాక్ట్ చేసే అతిపెద్ద ఫిలింఫెస్టివల్ గా కాన్స్ కు పేరుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ చిత్రాలకు అవార్డులు అందించడంతో పాటు తారల తళుకులు కాన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్స్. అలాంటి మోస్ట్ ఎవెయిటింగ్ ఫిలిం ఫెస్టివల్ కు ఈసారి కూడా గ్రాండ్ గా స్వాగతం చెబుతోంది ఫ్రాన్స్ లోని కాన్స్ నగరం.

కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్లో భార‌తీయ అందం మెరిసింది.. ఎంద‌రెంద‌రో బ్యూటీలు హంస న‌డ‌క‌లు న‌డిచినా ఆమె వాక్ చూసి ఔరా అనుకున్నారు.. గ‌త 15 ఏళ్లుగా ఎర్ర తివాచీపై అందాల న‌డ‌క న‌డుస్తున్నా ఎప్పుడూ కొత్త‌ద‌న‌మే.. వ‌న్నే త‌ర‌గ‌ని అంద‌మే.. ఆమె న‌డ‌క‌తో అక్క‌డ రెడ్ కార్పెట్ జ‌న్మ ధ‌న్య‌మైంది..

 కేన్స్ లో ఏంజిల్ లుక్

కేన్స్ లో ఏంజిల్ లుక్

మ‌ళ్లా ఎప్పుడు నా మీద నుంచి హోయ‌లు పోతూ న‌డుస్తావ్ అంటూ బేలాగా, ఆశ‌గా ఆ రెడ్ కార్పెట్ ఆ సుంద‌రి కోసం ఎదురు చూస్తున్న‌ది.. ఆమె మ‌రెవ‌రో కాదు 43 ఏళ్ల అందాల ఊర్వ‌శి, బంగారు రూప‌సి..

 మ‌న ఐశ్వ‌ర్య రాయ్.

మ‌న ఐశ్వ‌ర్య రాయ్.

మ‌న ఐశ్వ‌ర్య రాయ్..15కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్మూడో రోజైన శుక్ర‌వారం రాత్రి రెడ్ కార్పెట్ ఐశ్వ‌ర్య బ్యూటీ ముందు వెల‌వెల‌బోయింది.

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే ఈ ఫెస్టివ‌ల్ కే ప్ర‌పంచ అందం నడిచి వ‌చ్చ‌ని ఫీలింగ్.. కేమెరా క‌ళ్లే కాదు అక్క‌డి వ‌చ్చిన అతిర‌థ మ‌హార‌థుల చూపులన్నీ ఆమె పైనే. భార‌తీయ‌త‌లో ఇంత మెరుపు ఉందా అంటూ ఆశ్చ‌ర్యంగా ఐశ్వ‌ర్య‌నే చూస్తూ ఉండిపోయారు..

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కాస్మోటిక్ లోరియ‌ల్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్న ఐశ్వ‌ర్య రాయ్ గ‌త 15 ఏళ్లుగా ఈ పెస్టివ‌ల్ రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేసింది..

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కాస్మోటిక్ లోరియ‌ల్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్న ఐశ్వ‌ర్య రాయ్ గ‌త 15 ఏళ్లుగా ఈ పెస్టివ‌ల్ రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేసింది..

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కాస్మోటిక్ లోరియ‌ల్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్న ఐశ్వ‌ర్య రాయ్ గ‌త 15 ఏళ్లుగా ఈ పెస్టివ‌ల్ రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేసింది.. ఇప్ప‌డు 15వ సారి మైకెల్ సింకో అద్భుతమైన గౌన్ ధరించింది.

 పై నుండి క్రిందికి దిగి వచ్చిన ఒక దేవతలా

పై నుండి క్రిందికి దిగి వచ్చిన ఒక దేవతలా

ఈ గౌన్ లో పై నుండి క్రిందికి దిగి వచ్చిన ఒక దేవతలా కనిపిస్తోంది. ఈ బ్లూ గౌన్ మీద అద్భుతంగా ఎంబ్రాయిడరీ ఫ్లవర్ వర్క్ చేసుంది.

 అందమైన హెయిర్ స్టైల్ ..

అందమైన హెయిర్ స్టైల్ ..

అందమైన హెయిర్ స్టైల్ ..అత్యద్భుతంగా లోరియల్ ప్యారిస్ మేకప్..తో అథిరథ మహారతులందరిన రెడ్ కార్పెట్ మీద కైపించి మురిపించింది...

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

తళుక్కుమన్నఐశ్వ‌ర్య రాయ్..

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

తళుక్కుమన్నఐశ్వ‌ర్య రాయ్..

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

కేన్స్ లో అందాల ఊర్వ‌శి

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

కేన్స్ లో అందాల ఊర్వ‌శి

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

కేన్స్ లో అందాల ఊర్వ‌శి

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

కేన్స్ లో అందాల ఊర్వ‌శి

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

ఐష్ హంస‌ల న‌డుస్తుంటే..

ఏంజిల్ లుక్

English summary

Aishwarya In Her Goddess Avatar Walks The Cannes Red Carpet

Aishwarya Rai Bachchan's second look at Cannes 2017 wearing an angelic gown.
Story first published: Saturday, May 20, 2017, 9:30 [IST]