ఫన్నే ఖాన్ ఫస్ట్ లుక్ లో తన సొగసుతో ఫిదా చేసిన ఐశ్వర్యారాయ్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

హిందీలో మ్యూజికల్ కామెడీగా తెరకెక్కుతున్న "ఫన్నే ఖాన్" చిత్రానికి సంబంధించిన ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ లో ఐశ్వర్య అందానికి ఫిదా అవని వారుండరనడంలో అతిశయోక్తి లేదు.

"ఫన్నే ఖాన్"లో ఐశ్వర్య ఫస్ట్ లుక్

Aishwarya Rai Bachchan First Look From Fanne Khan

కెమోఫ్లేజ్ స్టాడెడ్ జాకెట్ అలాగే పెయిర్ అఫ్ షేడ్స్ తో ఐశ్వర్య స్టన్నింగ్ గా కనిపించింది. ఈ ఏడాదిలోనే కెమోఫ్లేజ్ ట్రెండ్ అనేది హాట్ ట్రెండ్ గా మారింది. ఈ స్టైల్ లో ఐష్ ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు, ఈ స్టన్నింగ్ అట్టైర్ తో ప్రేక్షకుల మతులను పోగొడుతోంది ఐష్. నీలికళ్ళ సుందరి ఇప్పటికీ తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

ట్రెంచ్ కెమోఫ్లేజ్ జాకెట్ ని లాంగ్ బ్లాక్ టాప్ అలాగే బ్లాక్ జీన్స్ ని మ్యాచ్ చేసి వాటికి స్వేడ్ బూట్స్ ని జోడిస్తే అది ఎక్కువమందికి ఫెవరెట్ వింటర్ అటైర్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల విడుదలైన ఈ లుక్ లో ఐష్ బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ ని క్యారీ చేస్తోంది. అలాగే, ఓవల్ రిఫ్లెక్టర్స్ సన్ గ్లాసెస్ ని ధరించింది.

Aishwarya Rai Bachchan First Look From Fanne Khan

ఈ లుక్ కంటే ముందు, ఐశ్వర్య సెట్స్ లో ఉన్నప్పటి లుక్ అనేది విడుదలైంది. అందులో, ఐశ్వర్య ఇదే అటైర్ లో దర్శనమిస్తుంది.

"ఫన్నే ఖాన్"లో ఐశ్వర్య ఫస్ట్ లుక్

ఈ లుక్ మీకు నచ్చిందా? మాకు తెలియచేయండి మరి!

English summary

Aishwarya Rai Bachchan First Look From Fanne Khan

Aishwarya Rai Bachchan First Look From Fanne Khan ,Aishwarya Rai Bachchan's first look from Fanne Khan impressed us pretty much. Have a look.