Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ అందమైన గౌన్ లో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చాలా అందంగా కనిపిస్తోంది!
ఐశ్వర్యా రాయ్ బచ్చన్ గడచిన దశాబ్దంగా మన హృదయాలను ఏలుతోంది, కానీ మనకింకా తృప్తిగా లేదు. ఏయ్ దిల్ హాయ్ ముష్కిల్ సినిమాలో నటనతో దృష్టిని ఆకర్షించిన ఈ నటి ఇప్పటికీ తన అందచందాలతో మనల్ని మురిపిస్తోంది.
ఐశ్వర్యా రాయ్ బచ్చన్ గడచిన దశాబ్దంగా మన హృదయాలను ఏలుతోంది, కానీ మనకింకా తృప్తిగా లేదు. ఏయ్ దిల్ హాయ్ ముష్కిల్ సినిమాలో నటనతో దృష్టిని ఆకర్షించిన ఈ నటి ఇప్పటికీ తన అందచందాలతో మనల్ని మురిపిస్తోంది.

ఈ నటి తన నాట్య గురువు కు మద్దతు తెలిపేందుకు 49వ ప్రపంచ నాట్య సభలకు వెళ్తూ కనిపించింది. ఈ నటి ఒక దర్జాగా వుండే నీలి రంగు పూల ప్రింట్ తో వున్న గౌన్ లో అద్భుతంగా కనపడింది. ఈ రాయల్ నీలి రంగు, పూల డిజైను, రెండు బాగా కుదిరాయి.

నాట్య గురువు లతా అక్క
ఈ నటి తన నాట్య గురువు లతా అక్క నుంచి ఆశీర్వాదం తీసుకుంటూ కనపడింది.

ఈ నటి సందీప్ సోపార్కర్, అలేసియా లతో
ఈ నటి సందీప్ సోపార్కర్, అలేసియా లతో కూడా కలిసి పోజులిచ్చింది.

, సహజమైన మేకప్ తో కనిపించింది ఈ నటి.
అతి తక్కువ మేకప్, మధ్యకి తీసిన పాపిడి, సహజమైన మేకప్ తో కనిపించింది ఈ నటి.

ముదురు ఎరుపు లిప్ స్టిక్
ముదురు ఎరుపు లిప్ స్టిక్, రెక్కల్లా తీర్చిన కనురేప్పలతో ఆమె చాలా అందంగా అనిపించింది.

ఐశ్వర్య భారతీయ అందాన్ని, సాదాతనాన్ని పునర్నిర్వచించింది.
ఈ నీలి రంగు గౌన్ లో ఐశ్వర్య భారతీయ అందాన్ని, సాదాతనాన్ని పునర్నిర్వచించింది. ఆష్, నువ్వు ఇప్పటికీ అందగత్తెవే!



Click it and Unblock the Notifications