Just In
- 12 min ago Gajalakshmi Rajayoga: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో గజలక్ష్మి రాజయోగంతో ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
- 58 min ago ఈరోజు రాశి ఫలాలు: ఈ రాశుల వారు డబ్బు విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి...
- 10 hrs ago మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ భాగస్వామితో కలిసి ఈ పని చేయండి, వారు రోజంతా హ్యాపీగా ఉంటారు
- 11 hrs ago అశ్విని నక్షత్రంలో శుక్ర సంచారం ఈ రాశుల వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి..
ఈ అందమైన గౌన్ లో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చాలా అందంగా కనిపిస్తోంది!
ఐశ్వర్యా రాయ్ బచ్చన్ గడచిన దశాబ్దంగా మన హృదయాలను ఏలుతోంది, కానీ మనకింకా తృప్తిగా లేదు. ఏయ్ దిల్ హాయ్ ముష్కిల్ సినిమాలో నటనతో దృష్టిని ఆకర్షించిన ఈ నటి ఇప్పటికీ తన అందచందాలతో మనల్ని మురిపిస్తోంది.
ఐశ్వర్యా
రాయ్
బచ్చన్
గడచిన
దశాబ్దంగా
మన
హృదయాలను
ఏలుతోంది,
కానీ
మనకింకా
తృప్తిగా
లేదు.
ఏయ్
దిల్
హాయ్
ముష్కిల్
సినిమాలో
నటనతో
దృష్టిని
ఆకర్షించిన
ఈ
నటి
ఇప్పటికీ
తన
అందచందాలతో
మనల్ని
మురిపిస్తోంది.
ఈ నటి తన నాట్య గురువు కు మద్దతు తెలిపేందుకు 49వ ప్రపంచ నాట్య సభలకు వెళ్తూ కనిపించింది. ఈ నటి ఒక దర్జాగా వుండే నీలి రంగు పూల ప్రింట్ తో వున్న గౌన్ లో అద్భుతంగా కనపడింది. ఈ రాయల్ నీలి రంగు, పూల డిజైను, రెండు బాగా కుదిరాయి.
నాట్య గురువు లతా అక్క
ఈ నటి తన నాట్య గురువు లతా అక్క నుంచి ఆశీర్వాదం తీసుకుంటూ కనపడింది.
ఈ నటి సందీప్ సోపార్కర్, అలేసియా లతో
ఈ నటి సందీప్ సోపార్కర్, అలేసియా లతో కూడా కలిసి పోజులిచ్చింది.
, సహజమైన మేకప్ తో కనిపించింది ఈ నటి.
అతి తక్కువ మేకప్, మధ్యకి తీసిన పాపిడి, సహజమైన మేకప్ తో కనిపించింది ఈ నటి.
ముదురు ఎరుపు లిప్ స్టిక్
ముదురు ఎరుపు లిప్ స్టిక్, రెక్కల్లా తీర్చిన కనురేప్పలతో ఆమె చాలా అందంగా అనిపించింది.
ఐశ్వర్య భారతీయ అందాన్ని, సాదాతనాన్ని పునర్నిర్వచించింది.
ఈ నీలి రంగు గౌన్ లో ఐశ్వర్య భారతీయ అందాన్ని, సాదాతనాన్ని పునర్నిర్వచించింది. ఆష్, నువ్వు ఇప్పటికీ అందగత్తెవే!