ఈ భామ డ్రెస్ పార్టీలో ఒక్కసారిగా జారిపోయింది...తర్వా త ఏమైందో మీరే చూడండి

Written By:
Subscribe to Boldsky

చుంకీ పాండే మేనకోడలు.. బాలీవుడ్ లో అందరికి తెలిసి వ్యక్తి... ఫిట్ నెస్ ట్రైనర్ డియాని పాండే కూతురు అలన పాండే ఈ మధ్య చూపరాని అందాలు మొత్తం చూపాల్సి వచ్చింది. ఈ అమ్మడు ఆమె సోదరుడు అహన్ పాండే బర్త్ డే వేడుకల్లో భలే ఊగిపోయింది.

డ్రెస్ చాలా వెరైటీగా

డ్రెస్ చాలా వెరైటీగా

బాలీవుడ్ లో కాస్త పేరున్న ఈ భామ వేసుకున్న డ్రెస్ చాలా వెరైటీగా ఉంది. ఇలా అంటే ఊడిపోయేలా ఒళ్లంతా కనిపించేలా ఈ భామ డ్రెస్ వేసుకుంది. ఆమె డ్రెస్ ఎక్కడ జారిపోతుందా అని వేడుకకు వచ్చే వాళ్లంతా అనుకున్నారు.

ప్యాంటీ బయటకు వచ్చింది

ప్యాంటీ బయటకు వచ్చింది

అలాంటి డ్రెస్ వేసుకుని ఈమె డించక.. డించక అంటూ డ్యాన్స్ చేయడంతో అనుకున్నదే జరిగింది. డ్రస్ కిందకు జారిపోయింది. అమ్మడు లోపల వేసుకున్న ప్యాంటీ మొత్తం బయటకు కనపడింది.

మళ్లీ డ్రెస్ ను అక్కడే వేసుకుంది

మళ్లీ డ్రెస్ ను అక్కడే వేసుకుంది

ఇక దీన్ని చూసి ఆమె కుటుంబ సభ్యులు అయ్యే అని అనుకుంటే.. అక్కడకు వచ్చిన అబ్బాయిలు మాత్రం కాసేపు ఆనందించారు. ఆమె లోదుస్తులు మొత్తం కూడా జనాలకు కనిపించాయి. అయితే ఆమె వెంటనే జారిపోయిన డ్రెస్ ను అందరి ముందే సర్దుకుని మళ్లీ పార్టీ మూడ్ లోకి వెళ్లిపోయింది.

బాడీ మొత్తం కనిపించేలా

బాడీ మొత్తం కనిపించేలా

ఆమె పైన టాప్ ధరించింది. ఇక కింద డ్రెస్ వేసుకున్న వేసుకోనట్లే ఉంది. ఆమె అరికాలు నుంచి అక్కడి దాకా ఆమె బాడీ మొత్తం కనిపించేటట్లు డ్రెస్ వేసుకుంది.

డ్యాన్స్

డ్యాన్స్

అయినా పార్టీలో అలా ఇలా ఎగిరి డ్యాన్స్ చేసేది ఉంటదని తెలిసి కూడా ఈ అమ్మడు అలాంటి డ్రెస్ ధరించడం వల్ల చాలా ఇబ్బందులుపడింది.

పరువు దక్కింది

పరువు దక్కింది

ఆమె లో దుస్తులు ధరించడం వల్ల కాస్త పరువు దక్కింది. అయితే ఇలాంటి డ్రెస్ వేసుకుని హైలెట్ కావాలనే ఆమె ఇలా చేసిందని కొందరు అంటున్నారు. మోనిషా జైసింగ్ ఈ దుస్తులను రూపొందించారు.

డ్రెస్ బాగానే ఉంది

డ్రెస్ బాగానే ఉంది

మొత్తం పూలపూలతో ఈమె బాగా డ్రెస్ రూపొందించారని కానీ ఆ డ్రెస్ లో డ్యాన్స్ చేయకుండా ఉంటే బాగుండేందని కొందరు అంటున్నారు. చూడడానికి డోర్ కర్టెన్ లా ఉన్నా ఇది ప్రజెంట్ ట్రెండ్.

English summary

alanna panday oops moment

Alanna Panday Faces An OOPS MOMENT While Ditching HerUnderpants