Latest Updates
-
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!
Sonakshi Sinha: ఇదేం అందంరా బాబు, కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న సోనాక్షి సిన్హా
సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ తన అందంతో, అభినయంతో అటు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు వివిధ భాషల్లో అభిమానులను సంపాదించుకుంది.
సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ తన అందంతో, అభినయంతో అటు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు వివిధ భాషల్లో అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సూపర్ హిట్ మూవీ దబాంగ్ లో కనిపించింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సోనాక్షి సిన్హా కు కూడా మంచి పేరు వచ్చింది.

కెరీర్ ప్రారంభం నుండి కూడా ఈ బ్యూటీ అందాల ప్రదర్శన పై ఆధారపడకుండా తన అభినయాన్నే నమ్ముకుంది. దబాంగ్ లో ఈ బ్యూటీ గ్లామర్ చూసి చాలా మంది ఫ్యాన్స్ గా మారిపోయారు.

బొద్దుగా, క్యూట్, కొద్దిగా హాట్ గా ఉండే సోనాక్షి అంటే కుర్రాళ్లు తమ కలల రాణిగా ఫీలైపోతుంటారు. మంచి శిల్పి చెక్కిన శిల్పంలా ఉంటుంది సోనాక్షి సిన్హా.

కొద్దిగా వెయిట్ ఉన్నట్లుగా కనిపిస్తూ బొద్దుగా ఉంటూనే మంచి గ్లామర్ ను ఒలకబోస్తుంది సోనాక్షి. చీరలు, వెస్టర్న్ వేర్ అనే తేడా లేకుండా అన్ని రకాల దుస్తులు ధరించి స్లైలిష్ గా కనిపిస్తుంది.

సోనాక్షి సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమే అయింది. బాలీవుడ్ అంటేనే అందాల ఆరబోత అనేలా ఉంటుంది. ఎంత పొదుపుగా బట్టలు వేస్తే అంతగా ఫ్యాన్స్ పెరిగిపోతారన్న భ్రమలో ఉంటారు.

అలాంటిది సోనాక్షి మాత్రం తన హద్దులు దాటకుండానే తన గ్లామర్ తో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. కెరీర్ ప్రారంభంలో చాలానే సినిమాలు చేసిన సోనాక్షి.. ఈ మధ్య సినిమాలు చేయడం లేదు.

సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాల ద్వారా తన ఫ్యాన్స్ కు, కుర్రాళ్లకు టచ్ లోనే ఉంటోంది. తరచూ తన గ్లామరస్ పిక్స్ పోస్టు చేస్తూ కుర్ర ఫ్యాన్స్ ను కట్టిపడేస్తోంది.

ఫ్యాన్సీ డ్రెస్సుల నుండి చీరలు, లహెంగాల్లాంటి సాంప్రదాయ దుస్తులు ధరిస్తూ హద్దుల్లోనే గ్లామర్ స్కిన్ షో చేస్తుంది. ఏమాత్రం ఓవర్ ఎక్స్ పోజింగ్ లేకుండా కూడా భారీ సంఖ్యలోనే ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. బ్లాక్ కలర్ శారీలోనూ ఇంత హాట్ గా కనిపించొచ్చా అనే డౌట్ వచ్చేలా ఫోజులు ఇచ్చింది ఈ బాలీవుడ్ చిన్నది.

కాస్తంత వెరైటీగా ఉన్న బ్లాక్ కలర్ శారీలో తన వయ్యారాలు ఒలకబోస్తూ సోనాక్షి హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. సైడ్ స్లిట్ శారీ తరహా ఔట్ ఫిట్ లో సోనాక్షి మెరిసిపోయింది.



Click it and Unblock the Notifications