Latest Updates
-
నోరూరించే రొయ్యల కొబ్బరి గ్రేవీ.. రెస్టారెంట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా! -
యుక్త వయసులోనే వేధిస్తున్న తెల్ల జుట్టు సమస్య.. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంతే.! -
ముఖానికి విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడుతున్నారా?.. ఈ స్కిన్ టోన్ ఉన్నవారు జాగ్రత్త.! -
దేవుడు మీకు సంకేతాలు ఇస్తున్నాడా? ఈ సూచనలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు -
ప్రేమ పేరిట జైలు జీవితం గడుపుతున్నారా? మీ భాగస్వామిలో ఈ లక్షణాలు ఉంటే అది విషపూరిత బంధమే! -
కొబ్బరి చేపల పులుసు ఇలా చేస్తే అద్భుతమైన రుచి..రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కోసం ఆ సీక్రెట్ రివీల్! -
జూన్ 1, 2026: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. కెరీర్లో తిరుగులేని విజయాలు మీ సొంతం! -
లో బీపీ ఉన్నప్పుడు ఉప్పు నీళ్లు తాగడం సరక్షితమేనా? సమ్మర్ లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం.. -
సోషల్ మీడియాలో రాజయోగం పేరుతో హడావుడి.. ఈ రాశుల వారికి నిజంగానే అదృష్టం ఉందా? -
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే మటన్ ఊరగాయ.. ముక్క తగిలితే మజానే!
హాలీవుడ్ భామల హాట్ హాట్ అందాలతో రెడ్ కార్పెట్ తడిసి ముద్దౌతోంది...
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ బరిలో ఈసారి ఉత్తమనటి విభాగంలో గట్టిపోటీ నెలకొంది. సీనియర్ నటీమణులు, అంచనాలున్న హీరోయిన్స్ కాకుండా ఈసారి కొత్త భామలు నామినేషన్ పొంది పోటీ పడుతున్నారు. ఈ నెల 28వ తేదిన ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవం ఉన్న నేపథ్యంలో హీరోయిన్స్ విభాగంలో ఎవరు ఆస్కార్ ని ముద్దాడతారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్‌లో 88వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది.
ఉత్సాహంగా మాత్రమే కాదు, హాలీవుడ్ తారలు చాలా హాట్ హాట్ గా కనబడుతున్నారు. ఇలా హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తున్నా హాలీవుడ్ తారల తాకిడికి లాస్ ఏంజిల్ టెంపరేచర్ ఏం అవుతుందో ఒక సారి ఊహించండి? హాలీవుడ్ తారలు హాఫ్ షోల్డర్, వన్ షోల్డర్, సీక్వెన్స్ ఫ్లవర్ మోటిప్, స్లిప్ డ్రెసులు, స్ట్రాప్ లెస్ డ్రెస్ ల్లో హాలీవుడ్ తారల అందాలకు రెడ్ కార్పెట్ తడిసిముద్దైయ్యేట్లు కనబడుతోంది. ట్రెండ్ కు తగ్గట్టు, లేడీస్ అప్ గ్రేట్ అవ్వడాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది.
ఆస్కార్ అవార్డ్స్ 2016: రెడ్ కార్పెట్ మీద షైన్ అయిన పాప్ స్టార్ లేడీ గాగ
మరి మీకు ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్ తో ...

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
కేట్ బ్లెంచెట్: సీఫోమ్ గ్రీన్ క్యాప్ స్వీవ్ మెర్మైడ్ గౌన్ లో డమైండ్ ఇయర్ రింగ్ మరియు బ్రాస్ లెట్ తో కేట్ బ్లాంచెట్ మన షోలో వారిని మనస్సులను కొల్లగొట్టేసింది.

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
రూనీ మార : గ్రిల్ విత్ డ్రాగాన్ టాటూతో ఎబ్రాయిడరీ గౌన్ తో అద్భుతంగా కనబడింది.

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
మిడి కాలింగ్: బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ డ్రెస్సులో బర్గుండే క్లచ్ , స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ తో కాంక్ టైల్ రింగ్ తో చాలా డిఫరెంట్ గా కనిపించింది.

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
.జెన్నీఫర్ గార్నర్ : అటిలర్ వర్సాస్ గౌన్ లో వన్ షోల్డర్ వర్సెస్ గౌన్ లో అద్భుతంగా కనిపించింది . ఈ గౌన్ డిజైనింగ్ చాలా డీటైల్డ్ గా రఫెల్డ్ స్కర్ట్ తో డిజైన్ చేయబడినది.

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
టినా ఫే గ్లో : హాప్ షోల్డర్ పర్ఫుల్ కలర్ గౌన్ లో స్టోన్ ఎంబాలిష్డ్ నెక్ లెస్ తో అత్యద్భుతంగా కనిపించింది..

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
పట్రీషియా ఆర్క్యుట్ : మిడ్ నైట్ బ్లూ గౌన్ లో సెక్సీగా ఆకర్శించింది . హాఫ్ షోల్డర్ రఫెల్డ్ హెమ్ అద్భుతంగా ఆకట్టుకొన్నది.

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
బ్రి లార్సెన్: రూమ్ స్టార్ గుస్సీ స్పాగట్టీ స్ట్రాప్ గౌన్ రఫెల్డ్ స్కర్ట్ తో అద్భతుంగా కనిపించింది. డ్రెస్ మీదకు ఎంబ్రాయిడరీ బెల్ట్ అద్భుతంగా ఆకట్టుకొన్నది.

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
ఇస్లా ఫిషర్: వైట్ కలర్ డ్రెస్స్ లో తళుక్కమని మెరిసింది.

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
ఆండ్రా డే : ఎల్లో సమ్మర్ గౌన్ లో మెరిసేటి ఇయర్ రింగ్స్ తో రెడ్ కార్పెట్ మీద మెరిసింది

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
హూపి గోల్డ్ బర్గ్: ఈ ఆస్కార్ బరిలో సీనియర్ సెలబ్రెటీలు కూడా స్టన్నింగ్ గా కనిపించారు.

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
కెల్టీ నైట్ : ఆరెంజ్ కలర్ బ్లూమింగ్ డ్రెస్ లో డ్రమాటిక్ నెల్ లైన్ తో చాలా డిఫరెంట్ గా కనిపించింది.

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
జ్యులియానా రన్సిస్ : వైట్ జార్జియస్ చక్రకాలమ్ గౌన్ లో స్మార్ట్ గా కనిపించింది. ఈ గౌన్ మీద ఫ్లవర్ మోటిఫ్స్ చక్కగా డిజైన్ చేయబడినది.

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
క్లోయ్ పిర్రీయ్ : కోబాల్ట్ బ్లూ అండ్ గోల్డెన్ గౌన్ డ్రమాటిక్ ఫవర్ స్కర్ట్ బేబీ డాల్ గా కనిపించింది.

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
రాబిన్ రోబర్ట్స్ : రోబిన్ రోబర్ట్స్ హై నెక్ గ్లిటర్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్ మీద వాక్ చేసింది.

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
జ్యూరి హాల్ : వైబ్రాట్ డీప్ రెడ్ గౌన్ లో రెడ్ కార్పెట్ దీటుగా నిల్చుంది.

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
పీచ్ స్ట్రాప్ లెస్ గౌన్ లో లూసీ రాయ్. రఫెల్డ్ డీటైలింగ్ గౌన్ లో అద్భుతంగా కనిపించింది.

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
చరీస్సా థామ్సన్ : గోల్డ్ సీక్వెన్స్ డీప్ ప్లగింగ్ నెక్ లైన్ డ్రెస్సులో తళుక్కుమన్నది .

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
లిజ్ హెర్నాండేజ్: బోల్డ్ అండ్ బ్లాక్ డ్రెస్ లో లిజ్ హాట్ హాట్ గా రెడ్ కార్పెట్ మీద ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టేసింది.

ఆస్కార్ అవార్డ్స్ లో ఆశ్చర్యం కలిగించే హాలీవుడ్ తారలు సర్ప్రైజింగ్ అవుట్ ఫిట్స్
స్టీఫానీ బాయూర్ ఫోరెస్ట్ గ్రీన్: స్టీఫానీ మెర్మైడ్ స్ట్రాప్ లెస్ గౌన్ లో ఆసినేటెడ్ నెక్ లైన్ తో బ్యూటిఫుల్ గా కనిపించింది.

Click it and Unblock the Notifications