తన ఫాలోవర్స్ ని తన న్యూడ్ లుక్ తో సర్ప్రైజ్ చేసిన ఇంటర్నెట్ బికినీ సెన్సేషన్ సాక్షి చోప్రా

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

రామాయణం ఫేమ్ రామానంద్ సాగర్ మనవరాలు సాక్షి చోప్రా ఇంటర్నెట్ బికినీ సెన్సేషన్ గా పేరొందిన విషయం తెలిసినదే. తాజాగా, సెన్సేషనల్ పిక్చర్స్ తో ఇంటర్నెట్ ని ఒక ఊపు ఊపింది.

సాక్షి ఇటీవలి కాలంలో తన సౌందర్యంతో ఇంటర్నెట్ లో ని సెన్సేషన్ ని సృష్టిస్తోంది. సాంప్రదాయబద్దమైన కుటుంబానికి చెందిన సాక్షి తన పాశ్చాత్య దృక్పథంతో ఇంటర్నెట్ లోని హాటెస్ట్ సెలెబ్రిటీగా మారింది. ఈ సరికొత్త మీడియా సెలబ్రిటీ బికినీ స్టైల్ గోల్స్ సెట్ చేయడంలో తనదైన పంథాలో నడుస్తోంది. ఇదివరకే, కొన్ని శృంగారభరితమైన వివిధ రకాల బికినీలతో ఫోజులిచ్చి ఇంటర్నెట్ ని ఒక ఊపు ఊపిన సాక్షి, తన 500 వేల అనుచరులను ఎప్పటికప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తునే ఉంటోంది.

Bikini Sensation Sakshi Chopraa Goes Nude On Instagram

ఇటీవలే పూర్తిగా వెనుకవైపు న్యూడ్ గా ఉన్న ప్రొఫైల్ పిక్ తో మళ్ళీ వార్తల్లోకెక్కింది. అదే పిక్చర్ యొక్క ఫిల్టర్ వెర్షన్ ని మళ్ళీ అప్లోడ్ చేసింది.

న్యూడ్ పిక్చర్

న్యూడ్ పిక్చర్

నెటిజన్లలో ఈ న్యూడ్ ఫోటో అనేది వైరల్ గా మారింది. ఆమెకు ఇదివరకే ఉన్న ఫాలోవర్స్ తో పాటు ఈ ఫోటోను చూసిమరింతమంది ఫాలోవర్స్ గా మారారు. ఆమె వెనుకవైపు నుంచి నగ్నంగా దిగిన ఈ చిత్రం వలనే ఆమె ఫాలోవర్స్ రేటు విపరీతంగా పెరిగిందని వారిలో ఎక్కువమంది పురుషులేనన్నది ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు.

ఈమె ఇప్పటివరకు ఇంటర్నెట్ లో సెన్సేషన్ ని సృష్టించిన స్టైలిష్ బికినీల కలక్షన్స్ ను ఇప్పుడు పరిశీలిద్దాం.

వన్ షోల్డర్ క్రేజ్

వన్ షోల్డర్ క్రేజ్

వన్ షోల్డర్ ట్రెండ్ అనేది విపరీతంగా వైరల్ గా మారింది. సాక్షి, ఈ ట్రెండ్ లో దర్శనమిచ్చి తన సెక్సీ లుక్ తో అభిమానులను షాక్ కి గురిచేసింది. మెష్ క్రాప్ కలిగిన వన్ షోల్డర్ బాడీ సూట్ ని ధరించి దానిపైన సన్నపాటి చోకర్ ని హాట్ రెడ్ లిప్స్టిక్ ని మ్యాచ్ చేసింది.

సేక్విన్ మేనియా

సేక్విన్ మేనియా

లేటెస్ట్ ట్రెండ్స్ లో సేక్విన్స్ అనేవి విపరీతంగా వైరల్ గా మారాయి. బికినీలపై తన ప్రేమను చాటుకుంటూ ఈ స్టైల్ ని కూడా ప్రయత్నించింది సాక్షి. హాట్ సేక్విన్ బికినీలో సెక్సీగా కనిపించింది. ఈ లుక్ పై కూడా చోకర్ ని మ్యాచ్ చేస్తూ వ్రిస్లేట్ ని కూడా ప్రయత్నించింది.

అమ్మాయిలకు నచ్చే పాప్ కలర్స్

అమ్మాయిలకు నచ్చే పాప్ కలర్స్

చాలామంది అమ్మాయిలకు పాప్ కలర్స్ ని ధరించడం అంటే చాలా ఇష్టం. సాక్షి కూడా సెక్సీ స్ట్రాప్స్ కలిగిన పాప్ కలర్ బికినీకి ప్రయత్నించి హాట్ గా కనిపించింది. గ్రీన్, పర్పుల్ మరియు పింక్ కాంబినేషన్ లో గల ఈ బికినీ ఆమెకు సరిగ్గా సూట్ అయింది. వీటిష్ కాంప్లెక్షన్ కలిగిన సాక్షి తన స్కిన్ టోన్ కు తగిన కలర్ కాంబినేషన్స్ ను సరిగ్గా ఎంచుకుంటోందని స్టయిలిష్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

ఫ్రిల్స్ మేజిక్

ఫ్రిల్స్ మేజిక్

ఫ్రిల్ అవుట్ ఫిట్స్ వలన ఏ అమ్మాయి అయినా హాట్ గా కనిపిస్తుంది. వాటిని ఎంత బాగా క్యారీ చేస్తే అంత మంచి లుక్ వస్తుంది. తన నియాన్ గ్రీన్ ఫ్రిల్ బికినీ లుక్ ని సాక్షి అప్లోడ్ చేసింది. ఈ లుక్ లో ఆమె మేజికల్లీ సెక్సీగా ఉందని ఆమె అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది. మత్స్యకన్య వంటి భంగిమలో తగిన యాక్ససరీలను ధరించి స్టన్నింగ్ గా అలాగే సెక్సీగా కనిపించింది.

English summary

Bikini Sensation Sakshi Chopraa Goes Nude On Instagram

Ramanand Sagar's granddaughter, the bikini sensation Sakshi Chopraa sets ablaze to the internet again with her 'bare it all' picture. Sakshi is one of the hottest internet sensations of India who comes from a branded family lineage of the Ramayana makers. The new media celebrity is known for setting amazing bikini style goals.
Story first published: Wednesday, January 24, 2018, 13:00 [IST]
Subscribe Newsletter