అందమైన పింక్ కలర్ లేస్ డ్రస్‌లో బిపాషా బసూ

By Super

తన శరీరాన్ని ఫిట్ గా మెయింటెయిన్ చేయడంలో మరియూ హారర్ సినిమా నాయకిగా బిపాషా బసూ ప్రసిద్ధి.ఈ మధ్య బిపాషా చాలా హారర్ సినిమాలలో కనిపిస్తోంది.

స్టీరియో టైప్ భారతీయ హారర్ సినిమాలలో ప్రేక్షకులని అలరించడానికి ఒక సెక్సీ బాంబ్ షెల్ కావాలి.మరి బిపాషా కంటే బాగా ప్రేక్షకులని అలరించేదెవరు??కానీ మేము ఇక్కడ ప్రస్తావించే బిపాషా లుక్,హారర్ సినిమాలలో తన లుక్ కి పూర్తి వ్యతిరేకం గా ఉంది.

Bipasha Basu at pasta cooking

న్యూ ఢిల్లీ లో ఉన్న అల్యూర్ హోటల్లో పాస్తా కుకింగ్ లో మాకు ఈ మధ్య బిపాషా కనిపించింది.పింక్ లేస్ డ్రస్ మీదకి కొద్దిగా రూష్ అద్దుకుని పింక్ కలర్ లిప్‌స్టిక్‌తో అధ్భుతంగా ఉంది.బాగా కిందకి ఉన్న ఆమె డ్రెస్ యొక్క నెక్ లైన్ నీట్ గా ఉంది.

ఆమె ధరించిన డ్రెస్ మీద ఉన్న లేస్ వర్క్ ని చాలా అందం గా చేసారు.మరి మీకు నచ్చిందా బిపాషా లేస్ డ్రస్?? మీ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలియచేయండి.

Story first published: Tuesday, December 22, 2015, 23:03 [IST]
Desktop Bottom Promotion