Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొత్త రకమైన గ్రాఫిక్ ప్రింటెడ్ డ్రెస్సుతో సరికొత్త ఫ్యాషన్ గోల్స్ సెట్ చేస్తున్న బిపాషా
చాలా రోజుల బీచ్ వెకేషన్ తరువాత బిపాష ఈ మధ్య అందమైన శ్రీలంకలో సరదాగా గడుపుతోంది.శ్రీలంకలో అందమైన బిపాషా లుక్ ని మేను ఫొటోల్లో బంధించి మీకు అందించాలనుకున్నాము.
శివానీ అవస్థీ రూపొందించిన ఈ డ్రెస్ శివాని యొక్క 2016 కలక్షన్‌లోనిది.

ఇక్కడ బిపాషా వేసుకున్న వన్ షోల్డర్ డ్రెస్స్,డీప్ నెక్ లైన్ తో బ్లాక్ అండ్ వైట్‌లో కొట్టొచ్చినట్లుగా కనపడుతోంది.దీని మీద ఉన్న గాఫిక్ ప్రింట్ మాకు బాగా నచ్చింది.

పూల్ పార్టీ లేదా కాక్‌టెయిల్ పార్టీలకి ఈ డ్రెస్స్ సరిగ్గా నప్పుతుంది. దీని మీదకి యోబ్ నగలతో పాటు ఒక క్లచ్ మాత్రమే ధరించి తన లుక్ ని చాలా సింపుల్ గా ఉంచుకుంది బిపాషా.బిపాషా యొక్క ఈ సాదా లుక్ మాకు బాగా నచ్చింది.

పైగా ఆమె జుట్టు కి వేసుకున్న హైలైట్స్ అయితే చాలా బాగున్నాయి.బిపాషా వేసుకున్న లైట్ టోన్ మేకప్ ఈ డ్రెస్స్ మరియూ నగల మీదకి బాగా నప్పింది.
ఇంతకీ మీకు బిపాషా ఎలా అనిపిస్తోంది?? మది దోచేట్లుగా ఉందా లేదా??



Click it and Unblock the Notifications