Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
బ్లేజర్ బ్రదర్స్: బిగ్ బాస్ కార్యక్రమంలో షారుఖ్ మరియూ సల్మాన్
బిగ్ బాస్ డబుల్ ట్రబుల్ కార్యక్రమంలో షారుఖ్ మరియూ సల్మాన్ ఖాన్ల ద్వయం చాలా ఏళ్ళ తరువాత కలిసారు. వీరి స్నేహం దాదాపు ఇరవై ఏళ్ళ కిందట మొదలయ్యింది. ఇన్నేళ్ళ సుదీర్ఘ ప్రయాణం లో వీరి స్నేహం ఎన్నో ఒడిదుడుకులని చవి చూసింది కూడా. వీరి మధ్య నెలకొన్న తగాదా న్యూస్‌పేపర్ల హెడ్‌లైన్లకెక్కి అందరూ వీరి వైపు చూసేలా చేసింది.
కానీ ఇప్పుడు వీళ్ళని చూస్తే కాలం పెట్టిన పరీక్షలలో నెగ్గి వీరు తమ స్నేహాన్ని నిలబెట్టుకున్నారు అనిపిస్తుంది.బిగ్ బాస్ షో కి సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడని మనకి తెలుసు. ఆ షో కి తన స్నేహితుడయిన షారుఖ్ ని ఆహ్వానించాడు సల్మాన్ ఖాన్.
ఇద్దరూ విపరీతమయిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవారవ్వడం చేత ఈ ఎపిసోడ్ పెద్ద హిట్టయ్యింది. ఈ కార్యక్రమం లో వీళ్ళిద్దరూ బ్లేజర్ బ్రదర్స్ లా అనిపించారు.

షారుఖ్ టూ పీస్ బ్లాక్ కలర్ సూట్ మీద బ్లేజర్ ధరిస్తే సల్మాన్ అదే రకం దుస్తులని నీలం రంగులో ధరించాడు. వీరిద్దరూ కూడా ఎప్పటిలాగే తమ దుస్తుల విషయం లో తగిన శ్రద్ధ తీసుకుని స్మార్ట్ గా కనిపించారు.ఆ దృశ్యాలు మీరూ చూడండి.



Click it and Unblock the Notifications