Latest Updates
-
కురుల ‘చిక్కుల’తో హెయిర్ స్టైల్‌కి చిక్కులు.. మృదువైన జుట్టు కోసం అద్భుతమైన సలహా.! -
ఇడ్లీ,దోసెల్లోకి దీన్ని మించిన చట్నీ ఉండదేమో!..అన్నంలోకి కూడా సూపరే.. -
కోడలిని కూతురిగా చూడాల్సిన అవసరం లేదు.. ప్రశాంతమైన శేష జీవితానికి బంగారు సూత్రాలు -
ఇతరులు మిమ్మల్ని ఇష్టపడాలంటే.. ముందు మీ నోటి నుంచి ఈ 4 ప్రశ్నలు రాకుండా చూసుకోండి! -
ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ.. వర్షాకాలంలో దోమల నివారణకి ఆయుర్వేద చిట్కాలు.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ.. కేవలం 2 పదార్థాలతో నోట్లో వెన్నలా కరిగిపోయేలా! -
మీకు నిజంగా బీపీ ఉందా.. ఈ చిన్న తప్పులే మందులు వాడేలా చేస్తాయని తెలుసా.? -
గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? గుండే ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత లెవల్ ఉండాలి? ఎలా పెంచుకోవాలి? -
బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌తో నో యూజ్.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ టిఫిన్స్ తప్పనిసరి.! -
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి దీన్ని మించింది లేదు..కొండలను పిండి చేసే శక్తి!
బాలీవుడ్ స్టైల్ నోట్ బుక్ : ఫెవికాల్ సే పాట నుండి కరీన కపూర్ స్టైల్ టిప్స్
2012 లో వచ్చిన దబాంగ్-2 సినిమా గుర్తుందా?? ఆ సినిమా ఎవరికి గుర్తుండదు చెప్పండి?? సూపర్ హిట్ సినిమా దబాంగ్ కి సీక్వెల్ ఇది.రెండు సినిమాలూ బాక్సాఫీసులో కాసుల వర్షం కురిపించి 100 కోట్ల క్లబ్బులో చేరాయి.
దబాంగ్ 2 లో సల్మాన్ ఖాన్, సోనాక్షీ సిన్హా జంటగా నటించారు. కరీనా కపూర్, మలైకా అరోరా ఖాన్ అతిధి పాత్రల్లో తళుక్కుమన్నారు.దబాంగ్ 2 నిండా యాక్షన్, డ్రామా కలగలిసి ఉంటాయి.యాక్షన్ డ్రామా నే కాదు దీనిలో కావాల్సినంత ఫ్యాషన్ కూడా ఉంది.
ఫెవికాల్ సే పాటలో కనిపించే ఫ్యాషన్లు గమనించారా??? కరీనా కపూర్ ఈ పాటకి వన్నె తెచ్చింది. ఆమె తప్ప ఎవ్వరూ అంత అధ్భుతం గా ,హుందాగా చెయ్యలేరేమో అనిపించేంతగా.యంగ్ కపుల్స్ లో ఈ పాట సూపర్ హిట్టయ్యింది.ఈ పాటలో ఆమె ధరించిన వస్త్రాలూ అంతే హిట్టయ్యాయి.
ఇండో-వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది కరీనా వస్త్ర ధారణ ఈ పాటలో.సీక్విన్ బ్లౌజులు, మ్యాక్సీ స్కర్టులు ఎంత అందం గా ఉన్నయో.వాటినే ఇప్పుడు పరిశీలిద్దాము.

1.బ్లాక్ బ్లూ స్కర్టు మరియు బ్లౌజ్
మొట్టమొదట ఫెవికాల్ సే పాటలో కరీనా నీలి రంగు స్కర్టు, నల్లటి బ్లౌజ్ తో కనిపిస్తుంది.బెబో అన్ని ముద్దు గా పిలుచుకునే కరీనా కపూర్ కి సీక్వెన్ బ్లౌజ్, మ్యాక్సీ స్కర్టు బాగా నప్పాయి.లుంగీ లా ఆమె నడుము చుట్టూ చుట్టుకున్న ఈ నీలి రంగు మ్యాక్సీ స్కర్టు పాటకే హైలైట్.

2.రెడ్ కలర్ స్కర్టు
ఎరుపు రంగు సెక్సీ నెస్ నీ, సాహసాన్నీ ,ఐటెం గాళ్ లో ఉండే దూకుడు ని సూచిస్తుంది.కరీనా కపూర్ అచ్చం గా ఇలాగే ఉంది ఎర్రటి మ్యాక్సీ స్కర్టులో. నీలి రంగు స్కర్టు లాగే దీనిని కూడా ఆమె లుంగీ లా చుట్టుకుని సెక్సీనెస్ ని తన డ్రెస్సింగ్ ద్వారా ఇంకొక లెవెల్ కి తీసుకెళ్ళింది .

3.పర్పుల్ మరియు గ్రీన్ స్కర్టు
పర్పుల్ కలర్ బ్లౌజ్, గ్రీన్ స్కర్టు ధరించిన కరీనా స్మోకింగ్ హాట్ గా ఉంది.బ్లౌజ్ కి సీక్వెన్స్ అద్ది స్కర్టు ని లెహంగా లా డిజైన్ చేసారు.ఈ పాట మొత్తం కరీనా తన ఒంపు సొంపులని, సెక్సీ బ్యాక్ నీ చూపించి కవ్విస్తూ ఉంటుంది.

4.వైట్ స్కర్ట్
ఈ వైట్ స్కర్ట్ ఫెవికాల్ సె పాటలో కరీన యొక్క ఆఖరి డ్రెస్సు.బెబో ధరించిన ఎంబ్రాయిడరీ టాప్ పారదర్శకం గా ఉంది. ఎంబ్రాయిడరీ చేసిన తెల్ల స్కర్టు మళ్ళీ లుంగీ లాగే చుట్టుకుంది.ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాట అంతా బెబో వస్త్ర ధారణ బాగా నచ్చింది మాకు.పాట చిత్రీకరణ, బెబో ధరించిన స్కర్ట్లు, టాప్స్ ఫ్యాషనబుల్ గా, గ్లామరస్ గా ఉన్నాయి.
ఈ పాట గురించి ఇంకా మీరు ఏమైనా సూచించాలనుకుంటే కింద కామెంట్ బాక్సుల్లో మాకు తెలియచేయండి



Click it and Unblock the Notifications