Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సోనమ్ కపూర్ కాన్స్ లో మోడ్రన్ దేశీ లుక్
సోనమ్ కపూర్ నార్త్ ఇండియన్ సినిమాల్లో బాగా పాపులరైన హీరోయిన్. ముఖ్యంగా ఈమె సినిమాల్లో కంటె బ్రాండ్ అంబాసిడర్ గా బాగా పాపులర్ అయ్యింది . సినిమాల్లో కంటే, ప్రైవేట్ ఫంక్షన్స్, పార్టీల్లో ఇతర సెలబ్రెటీలతో కలిసి కనబడుతుంటుంది. రీసెంట్ గా జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా సోనమ్ కపూర్ రెడ్ కార్పెట్ మీద తళుక్కుమని మెరిసింది.
రెడ్ కార్పెట్ కోసం ప్రముఖ డిజూనర్ రాఫెల్ అండ్ రూస్ డిజైన్ చేసిన డ్రెస్సులో అద్భుతంగా కనిపించింది. కాన్స్ సీజన్ లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గతంలో కూడా కాన్స్ రెడ్ కార్పెట్ మీద రాఫెల్ అండ్ రోసో బ్లాక్ డ్రెస్సులో కనిపించి అందరీ అకర్షించింది. రీసెంట్ గా జరిగిన కాన్స్ లో కూడా అదే డిజైనర్ డిజైన్ చేసిన అద్భుతమైన అవుట్ ఫిట్ ధరించి మరోసారి తళుక్కుమని మెరిసింది.
అద్భుతంగా గోల్డెన్ హాఫ్ షోల్డర్ ఫిష్ కట్ గౌన్ ధరించింది. ఈ గౌన్ చూడటానికి చాలా పొడవుగా, ఉంది. ఈ అద్భుతమైన హాఫ్ షోల్డర్ గౌన్ మీదకు కల్యాణ్ జ్యూవెలర్స్ వారి జుమ్కాలు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి.

ఇక మేకప్ విషయంలో ఆమె డార్క్ ఐ మేకప్ ను ఫాలో అయ్యింది . హెయిర్ స్టైల్ సెంటర్ పార్ట్ గా హెయిర్ బన్ కూడా బ్యూటి ఫుల్ లుక్ సొంతం చేసుకుంది.
అలాగే మరో సందర్భంలో సోనమ్ కపూర్ ధరించన డ్రెస్ లో చాలా స్టన్నింగ్ గా కనబడుతున్నది ,.హాఫ్ షోల్డర్ రెండు లేయర్స్ గా ఉండే టాప్ చాలా నీట్ గా టక్ చేసి డిఫరెంట్ ప్యాట్ ధరించింది . ఈ డ్రెస్స్ మీదకు క్యాట్ ఐ సన్ గ్లాస్ వేసుకోవడంతో లుక్ మరింత పెరిగిది. ఆమె ట్యాన్ బ్యాగ్ మరియు టాన్ లోఫర్స్ మిగిలిన వాటిలో ఫర్ఫెక్ట్ మ్యాచ్ గా ఉన్నది

మరి ఈ రెండింటిలో సోనమ్ కపూర్ ఎందులో బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నది. మరి మీకు బ్యూటిఫుల్ రెడ్ కార్పెట్ లుక్ అందంగా ఉందా లేదా క్యాజువల్ షాపీ లుక్ తో అందంగా ఉందా ?
వెయింట్ చేయండి! ఇంకా ఫినిష్ అవ్వలేదు...

యామ్ ఫర్ గాలో మరో బ్యూటిఫుల్ బాలీవుడ్ సెలబ్రెటీని కూడా కలిసాము..ఆమె ఎవరో కాదు, బ్యూటిఫుల్ అండ్ సెక్సీ లేడీ మల్లికా షెరావత్ . మల్లికా షెరావత్ పర్ఫుల్ కలర్ బాడీ హగ్గింగ్ గౌన్ లో చాలా సెక్సీగా ఉంది . ముఖ్యంగా ఈ డ్రెస్ ఫ్లవర్ ప్రింట్ మరియు ఫ్రెంట్ సైడ్ ప్యానలింగ్ వర్క్ అద్బుతంగా ఉంది.



Click it and Unblock the Notifications