Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2018: దీపికా లుక్స్ లో మీకు ఎక్కువగా నచ్చింది ఏది?
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2018: దీపికా లుక్స్ లో మీకు ఎక్కువగా నచ్చింది ఏది?

PC: trend_wars
మెట్ గాలా మరియు కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న దీపికాపడుకొనే ఎట్టకేలకు భారతదేశానికి తిరిగి వచ్చారు. మెట్ గాలాలో మనల్నిఆకట్టుకోవడంలో విఫలమైన దీపికా పడుకునే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2018 లో మాత్రం ఏ-గేం ప్రదర్శించి అందరి కళ్ళూ తన మీద పడేలా చేసుకోగలిగింది. ఈ మూడు రోజుల కేన్స్ జర్నీలో ఈ పద్మావతి హీరోయిన్ ధరించిన దుస్తులు రెడ్ కార్పెట్ కు జా-డ్రాప్ లుక్ ఇచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ విలక్షణమైన దుస్తుల ప్రదర్శనతో ఇంటర్నేషనల్ మీడియా దృష్టిని పూర్తిగా ఆకర్షించగలిగింది దీపికా.
డెనిమ్ సాధారణ దుస్తుల నుండి కళ్ళు జిగేల్ మనే పింక్ వాల్యుమినస్ వింగ్డ్ దుస్తుల అసాధారణ లుక్స్ తో షేక్ చేసిన దీపికా అభిమానులను ఆకట్టుకోవడంలో ఏమాత్రం వెనక్కు తగ్గలేదు అని అనిపించింది. దీపిక కేన్స్ ఫెస్టివల్లో భాగంగా ధరించిన బ్లాక్ డ్రెస్ ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక వైరల్ కూడా.
ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో దీపిక హొయలను మీముందు ఉంచుతున్నాం, మీకు ఏ లుక్ నచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలుపండి.


PC: deeepika__beauty









Click it and Unblock the Notifications