Latest Updates
-
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే! -
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మేషరాశిలో బుధాస్తమయం: ఈ 26 రోజులు డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి! -
ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం.. పట్టిందల్లా బంగారం కాబోతోంది..!
లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ పై బాలీవుడ్ అస్సరసల సెక్సీలుక్స్ ..!!
లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ వద్ద ఫాబ్, డ్రాబ్ లుక్ బుక్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం....

లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ బాలీవుడ్ అస్సరసల సెక్సీలుక్స్ ..!!
1. డ్రాబ్! స్వప్నిల్ షిండే డ్రస్ లో సయాని గుప్త: రెడ్ కార్పెట్ కి ఇది సరైన ఎంపికో కాదో చెప్పలేము. అయితే చాలాసార్లు సాయాని, ఫ్యాషన్ ప్రేమికులని అలరించినప్పటికీ, ఆమె మాయ ఈసారి పనిచేసింది అనిపించలేదు. ముందుగా, ఆమె ఎంపిక చేసుకున్న రంగు డల్ గా ఉండడమే కాక ఆ పూల డిజైన్ కూడా డ్రస్ అందాన్ని బైటికి తాలేక పోయింది. అంత మంచి చాయిస్ కాదు సయాని.

లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ బాలీవుడ్ అస్సరసల సెక్సీలుక్స్ ..!!
2. డ్రాబ్! గౌను ఒక మోస్తరిగా ఉన్నప్పటికీ, ఆపైన వేసిన జాకెట్ వల్ల దీన్ని ఫాబ్ కేటగిరీకి చేర్చలేకపోయాము. అదా మాచ్ కాని ఆ జాకెట్ ను తీసివేసినట్లయితే, కొన్ని పాయింట్లు ఇవ్వడానికి ఆలోచించేవాళ్ళం.

లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ బాలీవుడ్ అస్సరసల సెక్సీలుక్స్ ..!!
3. డ్రాబ్! సుర్వీన్ చావ్లా, ఇది బాగున్నట్టు అనిపించినా నీకు పనిచేయలేదు. తానియా ఖనుజా నీకు ఎటువంటి సాయం చేయలేకపోయాడు.

లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ బాలీవుడ్ అస్సరసల సెక్సీలుక్స్ ..!!
4. ఫాబ్! షర్మిలా ఠాగోర్ సునీత్ వర్మ అఫీషియల్ నుండి ఒక తెల్లని చీరను ఎంచుకుని దాన్ని అందంగా కట్టారు. ఒక అందమైన వెండి ముత్యాల గొలుసు, సుకుమారమైన బన్ను, అతితక్కువ మేకప్ చాలా బాగుంది షర్మిలా!

లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ బాలీవుడ్ అస్సరసల సెక్సీలుక్స్ ..!!
5. ఫాబ్! శ్రీదేవి - మిర్న జవహరి రూపొందించిన ఒక అద్భుతమైన నూడ్ గౌను ధరించింది. పెట్టేలాంటి ఒక తెల్లటి క్లచ్ తో రాళ్లు పొదిగిన చెవు రింగు, ఒక ఉంగరంతో ఆమె నిజంగా ఈ లుక్ బుక్ ను ఆకట్టుకుంది.

లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ బాలీవుడ్ అస్సరసల సెక్సీలుక్స్ ..!!
6. డ్రాబ్! డాలీ జే స్టూడియో తయారు చేసిన బ్లాక్ ఫిష్ కట్ గౌను వేసుకున్న మాధురి మా మనసులు గెలవలేక పోయింది. ఆమె ఎప్పటినుంచో ఇదే శైలి పాటిస్తూ వస్తుంది, మేమేమో కొత్తదనాన్ని ఆస్వాదించే మాధురి కోసం వేచిచూస్తున్నాం.

లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ బాలీవుడ్ అస్సరసల సెక్సీలుక్స్ ..!!
7. డ్రాబ్! షీలా ఖాన్ రూపొందించిన ఒక డ్రస్ ను వేసింది అనుష్క శర్మ. ఈ లుక్స్ తో మేము అదిరిపోయామని చెప్పలేం. నిజానికి, ఈ లుక్ బుక్ లో అనుష్క చాలా డల్ గా కనిపించింది, తన ఇతర రెడ్ కార్పెట్ ప్రదర్శనలతో పోలిస్తే. బ్లాక్ బాట్ స్లీవ్స్ టాప్ తో ఎందుకు వచ్చినట్టు? రెడ్ కార్పెట్ లుక్ లో నువ్వు బాగా చెయ్యలేదని మాత్రమే చెప్పగలం, అనుష్క.

లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ బాలీవుడ్ అస్సరసల సెక్సీలుక్స్ ..!!
8. ఫాబ్! కత్రినా కైఫ్ జియాద్ నకాద్ రూపొందించిన ఒక మంచి గౌను ధరించి వచ్చింది. భుజాలు దాటినా రాయల్ వెడ్డింగ్ గౌను కత్రినా పొడవైన రూపాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. మెరుపు, రంగు, నిర్మాణం, ప్రతిదీ ఈ డ్రస్ లో అబ్బురపరిచేలాగే ఉన్నాయి.

లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ బాలీవుడ్ అస్సరసల సెక్సీలుక్స్ ..!!
9. ఫాబ్! జాక్విలిన్ ఫెర్నాండెజ్ పాలో సెబాస్టియన్ తయారుచేసిన డ్రస్ ధరించింది. అది ఆమెకు సవ్యసాచి లాంటి లుక్ ఇచ్చింది. ఆమె చాలా అందంగా కనిపించింది.

లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ బాలీవుడ్ అస్సరసల సెక్సీలుక్స్ ..!!
10. ఫాబ్! ఇలియానా డిక్రుజ్ రెడ్ కార్పెట్ మీద రంగులోలకబోసింది. ఆయేషా రమాదాన్ లేబుల్ నుంచి ఒకమంచి గౌను వేసుకొచ్చింది.

లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ బాలీవుడ్ అస్సరసల సెక్సీలుక్స్ ..!!
11. ఫాబ్! మాలికా అరోరా ఖాన్ మోనిషా జైసింగ్ తయారుచేసిన మెరిసే రాగిరంగు గౌను ధరించి వచ్చింది. దాదాపు జగన భాగం నుంచి స్లిట్ ఉన్న గౌనులో ఆమె చాలా హాట్ గా కనపడింది.

లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ బాలీవుడ్ అస్సరసల సెక్సీలుక్స్ ..!!
12. ఫాబ్! తమన్నా భాటియా గౌరీ & నైనికా తయారుచేసిన అందమైన ఎర్ర గౌనులో దర్శనం ఇచ్చి చూపరుల మతిపోగోట్టింది.

లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ బాలీవుడ్ అస్సరసల సెక్సీలుక్స్ ..!!
13. ఫాబ్! అదితి రావ్ హైదరి వేసుకొచ్చిన గౌరవ్ గుప్తా నీలిరంగు డ్రస్ చూసి అందరూ తలతిప్పుతూ ఉండిపోయారు.....
అవార్డ్లు, రెడ్ కార్పెట్, బాలీవుడ్ డిజైనర్లు, కత్రినా కైఫ్, అనుష్క శర్మ, మాధురీ దీక్షిత్ ల గురించి మరింత చదవండి.

Click it and Unblock the Notifications