Latest Updates
-
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.?
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న దంగల్ స్క్రీనింగ్ లో ఫ్యాషన్ హైలెట్స్...!!
మీరు దంగల్ సినిమాను థియేటర్ లో ఆస్వాదిస్తుండగా, మేము దంగల్ ప్రత్యెక స్క్రీనింగ్ లో స్పైసీ ఫాషన్ ను మీ ముందుకు తెస్తున్నాము. ఇదో తారా భరితమైన కార్యక్రమం. మీ కోసం ఫాషన్ హైలైట్లు తీసుకురావడానికి మాకో అవక
మీరు దంగల్ సినిమాను థియేటర్ లో ఆస్వాదిస్తుండగా, మేము దంగల్ ప్రత్యెక స్క్రీనింగ్ లో స్పైసీ ఫాషన్ ను మీ ముందుకు తెస్తున్నాము. ఇదో తారా భరితమైన కార్యక్రమం. మీ కోసం ఫాషన్ హైలైట్లు తీసుకురావడానికి మాకో అవకాశం వచ్చింది. చాలా డ్రెస్ లు మా దృష్టిని ఆకర్షించాయి గానీ, కొన్ని మాత్రం మొదటి దశ పరీక్ష కూడా పాస్ కాలేదు. ఏదేమైనా, మేము మీ కోసం ఉత్తమమైనవి ఎంపిక చేశాం. నేహా ధూపియా, కిరణ్ రావు, సోనాక్షీ సిన్హా, అందరూ తమ డ్రెస్ లను ఎంపిక చేసేటప్పుడు చాలా శ్రమ పడినట్లు కనపడింది.

విద్యబాలన్
నారింజ రంగు డ్రెస్ లో విద్యా బాలన్ చాలా అందంగా కనపడింది. ఈసారి కూడా తన డ్రెస్ సంప్రదాయంగా ఉండేలా చూసుకుంది విద్యా బాలన్.

కిరణ్
ఎప్పటిలాగే, కిరణ్ ఎవ్వరూ ఎంచుకోనటువంటి డ్రెస్ ఎంపిక చేసుకుంది. ఆమె కాటన్ సిల్క్ బ్రౌన్ చీరలో తన శైలిలోని పిక్సీ కేశరీతిలో దర్శనమిచ్చింది.

నాయికా నాయకులు
నల్లటి దుస్తుల్లో నాయికా నాయకులు ప్రేక్షకులను అలరించారు. ఫాతిమా, అపర్ష్ కతీ నల్లటి డ్రెస్ లు వేసుకోగా ఆమిర్ నీలి రంగు షర్ట్ తో వచ్చాడు.

జుహీ
వెడల్పాటి పాంట్లతో మెరిసే పింక్ సూట్ లో జుహీ చాలా అందంగా కనపడింది.

రోనిత్ రాయ్
రోనిత్ రాయ్ కాజువల్ బ్లేజర్, గళ్ళ చొక్కాతో చక్కగా అగుపించాడు.

సోనాక్షీ సిన్హా
సోనాక్షీ ఊదా రంగు పాంట్ లోకి టక్ చేసిన తెల్లటి షార్ట్ లో చాల అందంగా కనపడింది. ఇది చాలా సౌకర్యంగా, భిన్నంగా వుంది.

ఆయుష్మాన్, అతని భార్య
ఆయుష్మాన్ తన తెల్లటి జాకెట్లో హుందాగా కన్పించగా, అతని భార్య గళ్ళ డ్రెస్ లో అందంగా దర్శనమిచ్చింది.

రిచా చద్దా
ఆ సాయంత్రం రిచా ఒక విభిన్నమైన అవతారాన్ని ఎంచుకుంది. ఫ్లేర్డ్ స్కర్ట్ లోకి ఒక పాచ్ వర్క్ షార్ట్ దోపింది.

నేహా ధూపియా
ఆ సాయంత్రం అందరూ కాటన్ నే ఎంచుకున్నారనిపించింది. నేహా ఒక మాక్సీ కాటన్ డ్రెస్ లో అందంగా కన్పించింది.



Click it and Unblock the Notifications