Just In
- 53 min ago ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- 2 hrs ago మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- 2 hrs ago మేషరాశిలో శుక్రుని సంచారం 12 రాశుల్లో శుక్రదశ ఎవరికి ఉంది, ఎవరికి లేదు..కోటీశ్వరులయ్యే ఛాన్స్ మీకే అయ్యుండచ్చు
- 3 hrs ago పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
విమానాశ్రయంలో తాజాగా దర్శనమిచ్చిన దీపిక, తన సొగసుతో అందరి మతి చెదరగొట్టేసింది!
విమానాశ్రయంలో తాజాగా దర్శనమిచ్చిన దీపిక, తన సొగసుతో అందరి మతి చెదరగొట్టేసింది!
దీపికా పడుకొనే ఎప్పుడు తన వస్త్రశైలి చాలా సౌకర్యవంతమైనదిగా ఉండాలని కోరుకోవడమే కాక, దానిని అనుసరించి చూపిస్తుంది. తాజాగా విమానాశ్రయంలో ఆమె దర్శనమిచ్చినపుడు, ఆమె వస్త్రధారణ అధునాతన శైలిని ప్రతిబింబిస్తూ, విశ్రాంతినిచ్చే విధంగా ఉన్నాయి. చూపరులు ఖచ్చితంగా మెచ్చే రూపంలో ఆమె అపురూపంగా కనపడింది. విమానాశ్రయంలో అడుగు పెట్టిపెట్టగానే కెమెరా కళ్ళకు చిక్కిన ఈ నటీమణి, తన వెలకట్టలేని చిరునవ్వుతో పోజులిచ్చింది.
ఈ
దుస్తుల
రంగు,
ఈ
మధ్య
దీపికకు
తెలుపుపై
పెరుగుతున్న
ప్రేమకు
సంకేతమిస్తున్నాయి.
అవును,ఈ
'పద్మావత్'
తారామణి,
ఈ
మధ్య
కాలంలో
తెల్లని
దుస్తులలో
ఎక్కువగా
కనిపిస్తుంది.
విమానాశ్రయం
వద్ద
కనిపించినప్పుడు,
ఆమె
బిగుతైన
తెల్లని
స్లీవ్
లెస్
షార్ట్
టాప్
కు
జతగా
ఆమె
నల్లటి
బాటమ్స్
తో
జత
చేసింది.
ఆమె
హై
వెయిస్ట్
ట్రౌసర్స్
సమకాలీనంగా
కనిపిస్తూ,
మెటాలిక్
టచ్
కలిగి
ఉన్నాయి.
ఆ
మేలు
కలయికలో
ఆమె
మనోహరంగా
కనిపించింది.
నలుపు
మరియు
తెలుపు
రంగులలో
దుస్తులను,
చక్కగా
జతపరిస్తే,
చూపరులను
తలతిప్పుకొనివ్వవనడానికి
దీపిక
ఒక
ఉదాహరణ.
ఆమె ధరించిన పాశ్చాత్య వస్త్రధారణకు నప్పేలా నల్లని స్పోర్ట్స్ షూలు ధరించింది. ఆ నలుపు రంగుల షేడ్స్ కూడా ఆమె వస్త్రధారణతో చక్కగా నప్పాయి. దీపిక కేవలం ఒక వాచ్ మరియు కొన్ని స్టైలిష్ గాజులను ధరించింది. ఆమె అలంకరణ చాలా తక్కువగా ఉంది మరియు ఆమె పొడవైన జుట్టును వదులుగా గాలికి ఊగేలా వదిలేసింది.
దీపిక యొక్క ఈ లుక్ మాకు తెగ నచ్చేసింది? మరి మీ సంగతి ఏమిటి? మీ అభిప్రాయాలను మాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.