For Quick Alerts
For Daily Alerts
Just In
- 8 min ago వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- 27 min ago Horoscope on Indian Elections : ఈ ఎన్నికల్లో ఎవరికి రాజయోగం.. ఎవరికి ఓటమి..?
- 1 hr ago బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- 2 hrs ago చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
తనిష్క్ వారికోసం దీపికా పదుకొనే చేసిన ఇటీవలి రాజరిక షూట్ అద్వితీయం
సోషల్ మీడియాను ఏలుతున్న వార్త, దీపికా పదుకొనే తనిష్క్ వారికి చేసిన ఇటీవల ఫోటోషూట్. ఈ అద్భుతనటి రాబోయే చిత్రం పద్మావతి ఇప్పటికే చాలా ప్రసిద్ధమయి, ఏడాది నుంచి ఎదురుచూస్తున్నప్పటికీ, ఈ తాజా ఫోటోషూట్ తో ఆ
Bollywood Wardrobe
oi-Lekhaka
By Deepti
|
సోషల్ మీడియాను ఏలుతున్న వార్త, దీపికా పదుకొనే తనిష్క్ వారికి చేసిన ఇటీవల ఫోటోషూట్. ఈ అద్భుతనటి రాబోయే చిత్రం పద్మావతి ఇప్పటికే చాలా ప్రసిద్ధమయి, ఏడాది నుంచి ఎదురుచూస్తున్నప్పటికీ, ఈ తాజా ఫోటోషూట్ తో ఆమె మీడియాను కదిలించివేసారు.
ఈ ఫోటోషూట్ లో ప్రతి లుక్ సమ్మోహపరుస్తూ, హుందాగా ఉన్నది. ఈ షూట్ మొత్తం నేపథ్యం తనిష్క్ వారి టైటిల్ ప్రకారం "రాచరికపు రత్నాలు" అన్న రాజరిక నేపథ్యంలో సాగుతుంది.
డోన్ట్ మిస్! : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తళుక్కుమన్న దీపికా పదుకొనే..
ఈ టైటిల్ దీపికకు ఎంతో నప్పింది ఎందుకంటే వివిధ రాజదుస్తుల్లో ఆమె నిజంగానే మహారాణిలా మెరిసిపోవటమే కాక ఎంతో హుందాగా, ఆకర్షణీయంగా ఉన్నారు.
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
English summary