Latest Updates
-
గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? గుండే ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత లెవల్ ఉండాలి? ఎలా పెంచుకోవాలి? -
బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌తో నో యూజ్.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ టిఫిన్స్ తప్పనిసరి.! -
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి దీన్ని మించింది లేదు..కొండలను పిండి చేసే శక్తి! -
ఈ భాగాల్లో తరచుగా వాపు.. అస్సలు లైట్ తీసుకోకండి.. వీటి ఆరోగ్యానికి బ్యాడ్ సిగ్నల్.! -
ఆఫీసుకైనా, స్కూల్‌కైనా హెల్తీ లంచ్ బాక్స్.. కాజు మునక్కాడ కర్రీ ఇలా చేశారంటే రుచి అదుర్స్.! -
పరగడుపునే గ్లాస్ నీళ్లతో ఒక స్పూన్ తీసుకుంటే చాలు.. మలబద్ధకం సమస్య పరార్.! -
మీరు మీ జీవిత భాగస్వామిని నిజంగా ప్రేమిస్తున్నారా.. ఈ ప్రశ్నలతో చెక్ చేసుకోండి.! -
వర్షాకాలంలో ఇంట్లో చీమల బెడద.. ఈ ఆయుర్వేద చిట్కాలతో ఇట్టే తరిమేయండి.! -
సండే స్పెషల్.. మిరియాల ఘాటుతో నోరూరించే స్పైసీ లెమన్ చికెన్ స్టార్టర్.! -
మేకప్ తర్వాత మీ ముఖం మరింత అందంగా కనిపించాలంటే.. ఏ బ్లషర్ ఎంచుకోవాలో తెలుసా.?
దిల్వాలే టీం షారుఖ్, వరుణ్, కృతీ సనన్ ల లెదర్ జాకెట్ అభిమానం
దిల్వాలే కి లెదర్ అంటే అంత ఇష్టమా?? మేము గత రాత్రి ఎయిర్పోర్ట్ లో చూసిందదే మరి. ఈ లెదర్ జాకెట్ల గురించి మరిన్ని వివరాలు చెప్పేముందు దిల్వాలే అంటే అర్ధమేమిటో చూద్దాము.
డిశంబరు 18 2015 న విడుదలయిన సినిమ పేరే దిల్‌వాలె.బాలీవుడ్ బాద్షా షారుఖ్, కాజోల్ తో పాటు వర్ధమాన నటులు వరుణ్ ధావన్,కృతీ సనన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రధారులు.

ఇక పైన చెప్పిన లెదర్ జాకెట్ విషయానికొస్తే లండన్ నగరం లో సినిమా ప్రమోషన్ కోసం చిత్ర బృందమంతా బయలుదేరి వెళ్ళింది.
ఈ బృందంలో సగం మంది లెదర్ జాకెట్లే ధరించారు.కృతీ సనన్ బ్రౌన్ కలర్ లెదర్ జాకెట్ మీద మడమల వరకూ ఉన్న నల్లటి బూట్లు ధరించింది.

తనతో తెర పంచుకున్న నటికి జోడీగా వరుణ్ ధావన్ కూడా అలాంటి లెదర్ జాకెట్టే ధరించాడు.

షారుఖ్ ఖాన్ ఏమో నల్లటి ట్యూనిక్ ధరించి బాజీగర్ కళ్ళద్దాలతో రఫ్ లుక్ తో ఉన్నాడు.మరి దిల్వాలే టీం లెదర్ లుక్ మీద మీ అభిప్రాయమేమిటి??



Click it and Unblock the Notifications