Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సోనం పెళ్లి వేడుక : ఎక్స్ లవర్స్ షాహిద్ – కరీనాలు తమ తమ జోడీలతో స్టన్నింగ్ లుక్ ఇచ్చారు
సోనం పెళ్లి వేడుక : ఎక్స్ లవర్స్ షాహిద్ – కరీనాలు తమ తమ జోడీలతో స్టన్నింగ్ లుక్ ఇచ్చారు
సోనమ్ కపూర్ యొక్క రిసెప్షన్ పూర్తి జోష్ లో జరుగుతుంది. మరియు ఈ కార్యక్రమానికి ప్రముఖులు, బాలీవుడ్ తారలు తమ తమ జోడీలతో కలిసివచ్చి ఉత్తమంగా కనిపించారు. కరీనా కపూర్ ఈవెంట్ యొక్క ప్రారంభ స్టన్నర్లలో ఒకటిగా ఉంది. బెబో (కరీనా), మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన సెక్సీ లెహంగాను ధరించగా, సైఫ్ సంప్రదాయ దుస్తులలో అబ్బురపరచేలా కనిపించాడు.

కరీనా మాజీ లవర్ షాహిద్ కపూర్ కూడా తన భార్య మిరా కపూర్ తో కార్యక్రమానికి హాజరయ్యాడు. మరియూ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్ల సాంప్రదాయక దుస్తులకు మంచి పోటీ ఇచ్చేలా కనిపించి, తనదైన శైలిని ప్రదర్శించాడు.
షాహిద్ - మిరాలు తమ సాధారణ శైలికి భిన్నంగా విలక్షణమైన దుస్తులను ధరించారు. షాహిద్ ఆధునికత జోడించిన క్విర్కీతో కూడిన సాంప్రదాయ దుస్తులను ధరించగా, మరోవైపు మిరా, సపరేట్స్ ను పోలిఉన్న దుస్తులను ధరించింది ఈ దుస్తులు తెల్ల బ్లౌస్ను కలిగి, ఆమె శరీరం అంతటా ఎంబ్రాయిడరీ దుప్పటాతో కప్పబడి అద్భుతంగా కనిపించింది. ఇక ఆభరణాల విషయానికి వస్తే, ఆమె స్టోన్స్ కలిగిన హారాన్ని ధరించి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బాలీవుడ్ ప్రత్యేక కార్యక్రమాలలో ఇటువంటి ఎథ్నిక్ లేదా ఫార్మల్ దుస్తులలో తారలు విచ్చేయడం సర్వసాధారణం. మిరా వీరందరికీ మంచి పోటీని ఇచ్చి విజయవంతంగా నిలబడింది అనడంలో ఆశ్చర్యమేలేదు.

మాధురి దీక్షిత్ - శ్రీరామ్ నెనే, రిషి కపూర్ - నీతూ కపూర్ వంటి ఇతర జంటలు కూడా ఇలాంటి అరుదైన ఉత్తమ జంటల్లో ముఖ్యులుగా ఉన్నారు.
ఒకే, ఇక అసలు విషయానికి వస్తే మీకు మాత్రం ఆసక్తిగా లేదా, మాజీ లవర్స్ ఒక చోట చేరి సెల్ఫీ దిగితే చూడాలని. అలాగని షాహిద్ – కరీనాలు మళ్ళీ సెల్ఫీ దిగితే చూడాలని అనుకుంటున్నారా ఏంటి ? మరీ అంతగా ఆలోచించడం మాత్రం అత్యాశే మరి.
ఇటువంటి బాలీవుడ్ విషయాల గురించి ఆసక్తి ఉన్న వారి కోసం మా ఈ సెక్షన్ ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. ఇతర అప్డేట్స్ కోసం తరచుగా మా పేజీని సందర్శిస్తూ ఉండండి.



Click it and Unblock the Notifications