Latest Updates
-
మీ పిల్లలు హైట్ పెరగట్లేదా?.. ఈ మార్పులను ఒక్కసారి గమనించండి.! -
జూన్ 9: ఈ నాలుగు రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. కెరీర్లో ఊహించని మార్పులు! -
తాతల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. ఈ రెండూ కలిపి తింటే గ్యాస్ సమస్యలు పరార్.! -
పరమ ఏకాదశి 2026: ఈ రోజు ఉపవాసంతో మీ కష్టాలు తీరి రాజయోగం సిద్ధిస్తుందా? -
హనుమాన్ చాలీసా 40 చరణాల అర్థం తెలిస్తే మీరు మరింత భక్తితో పాడతారు -
టిఫిన్స్ లోకి కేరళ స్పెషల్ కొబ్బరి చట్నీ..రెండు తినే వారు నాలుగు ఇడ్లీలు లాగించేస్తారు! -
జూన్ 9 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు.. నేటి ప్రత్యేకతలు ఇవే! -
వృశ్చికం, మేషం, సింహ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 09 జూన్ 2026 -
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా!
సల్మాన్ నుండి కత్రినా వరకు, బాబా సిద్ధిఖీ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఎవరు ఏమి ధరించారు?
సల్మాన్ నుండి కత్రినా వరకు, బాబా సిద్ధిఖీ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఎవరు ఏమి ధరించారు?
Bollywood Wardrobe
lekhaka-Gayatri Devupalli
బాబా సిద్ధిఖీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు విచ్చేసిన అతిరథమహారధులు.
ఈ మధ్య కాలంలో ఏ విందు కూడా, బాబా సిద్ధిఖీ ఇచ్చిన ఇఫ్తార్ విందు అంత ఉత్సాహవంతంగా జరగలేదు.
సినిమా పరిశ్రమలోని దిగ్గజాలు అందరూ దీనికి హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ నుండి షారూఖ్ ఖాన్ వరకు తారల చమక్కులతో పార్టీ తళుకులీనింది.

సాంప్రదాయ వస్త్రధారణలో, ఆనందోత్సాహాలతో ఆ సాయంత్రాన్ని ఆహ్లాదకరంగా మార్చిన అతిధులు, ఫ్యాషన్ ను కొత్త పుంతలు తొక్కించారు. సంప్రదాయ వస్త్రధారణ స్థాయిని పెంచి మనకి నయనానందం కలిగించారు. ఈ సారి ప్రముఖులంతా ఐసీ షేడ్ లు, ముదురు రంగులు మరియు తెలుపులు, నీలాలు ఎక్కువగా ధరించారు. బాలీవుడ్ నటులు చాలా సాదాసీదాగా తయారై వచ్చారు. సల్మాన్ నలుపు రంగు ఫార్మల్ ధరిస్తే, అనిల్ కపూర్ డెనిమ్ జీన్స్ కు జతగా లేతనీలి కుర్తా ధరించారు.
ఇంకా, మీ అభిమాన తారలు ఈ ఇఫ్తార్ విందుకు ఏమి ధరించారో చూద్దాం రండి. ఎందుకాలస్యం?
















Comments
English summary
From Salman To Katrina, Who Wore What At Baba Siddique’s Iftar Party
Story first published: Tuesday, June 12, 2018, 10:00 [IST]
Other articles published on Jun 12, 2018



Click it and Unblock the Notifications