Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
జార్జియస్ ఆస్కార్ రెడ్ కార్పెట్ సెక్సీ అండ్ హాట్ హీరోయిన్ అవుట్ ఫిట్స్ చూడటానికి మీరు రెడీనా..
నటీనటుల ప్రతిభా పాటవాన్ని గుర్తిస్తూ అంతర్జాతీయంగా అందించే అత్యున్నత బహుమతి 'ఆస్కార్' . దీన్ని సాధించడానికి అందం, అభినయంతో పాటు ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించే చరిష్మా ఉండాలి.
అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది నటీమణులు ఈ అవార్డును సాధించి తన సత్తాను చాటారు. యథావిధిగా ప్రతి సంవత్సరంలాగే హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన (88వ అకాడమీ అవార్డ్స్)ఆస్కార్ పురస్కార సందడి మొదలైంది. ఆస్కార్ అవాడర్డ్ ఫంక్షన్ డేల్బే థియేటర్, లాస్ ఏంజిల్స్ లో ఘనంగా మొదలైంది.
అంబరాన్నంటే సంబరాలతో అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ అవార్డ్స్ 2016
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ప్రియాంక చోప్రా ప్రెసెంటర్ గా ప్రారంభమైన ఆస్కార్స్ ఆమెలాగే అత్యద్భుతంగా రెడ్ కార్పెట్ మెరిసిపోతోంది. జుహరి మురడ్ గౌన్ ధరించిన ప్రియాంక మరియు ఆలివ్ గ్రీన్ సిల్క్ డ్రెస్ లో రెచల్ మెకడామ్స్ అత్యద్భుతంగా ముస్తాబై నారు. వీరు మాత్రమే కాదు, వీరితో పాటు ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ కు విచ్చేసే అతిరథ మహారథులు కూడా కళ్లు మిరిమిట్లు గొలిపేలా ముస్తాబైవస్తారు .
ఆస్కార్ ఈ ఎంతో మంది సుందరాగులు విజ్యువుల్ డిలైట్స్ తో మెరవనన్నునారు . మరి ఇప్పటి వరకూ రెడ్ కార్పెట్ మీద మెరిసిన సెలబ్రెటీల మీద మీరు కూడా ఒక లుక్ ఏసి పులకించండి...

ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద విజ్యువుల్ డిలైట్స్ తో మెరిసిన హాట్ సెలబ్రెటీలు
రేవాన్ బ్లాక్ డ్రెస్ లో జులైనే మోర్

ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద విజ్యువుల్ డిలైట్స్ తో మెరిసిన హాట్ సెలబ్రెటీలు
క్రిస్సీ అండ్ జాన్ : క్రిస్సీ అత్యద్భుతమైన రెడ్ ఫ్లవర్ ఈవెనింగ్ గౌన్లో పాట్నర్ జాన్ తో ఇలా సెక్సీగా కనిపించారు

ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద విజ్యువుల్ డిలైట్స్ తో మెరిసిన హాట్ సెలబ్రెటీలు
అలివియా మున్ స్కార్లెట్ ఆరెంజ్ కాలమ్ డ్రెస్ లో హాట్ అండ్ సెక్సీ..

ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద విజ్యువుల్ డిలైట్స్ తో మెరిసిన హాట్ సెలబ్రెటీలు
రీగల్ గ్రే డ్రెస్ లో అందంగా కనిపించారు.

ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద విజ్యువుల్ డిలైట్స్ తో మెరిసిన హాట్ సెలబ్రెటీలు
నోమీ వాట్స్ ఆర్మనీ ప్రై బ్లూ మెరిసేటి డ్రెస్ మరియు చేతిలో స్టైలిష్ క్లచ్ , మెడలో డైమండ్ నెక్లెస్ తో అత్యద్బుతంగా కనిపించారు

ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద విజ్యువుల్ డిలైట్స్ తో మెరిసిన హాట్ సెలబ్రెటీలు
అలీషియా వికందర్ లూయిస్ వ్యూయిటన్: ప్రెటీ లుక్

ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద విజ్యువుల్ డిలైట్స్ తో మెరిసిన హాట్ సెలబ్రెటీలు
గ్రీన్ సీక్వెన్స్ డ్రెస్ లో డీప్ నెక్ లైన్ డ్రెస్ ఈ సంవత్సరం ట్రెండీగా మెరవనుంది.

ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద విజ్యువుల్ డిలైట్స్ తో మెరిసిన హాట్ సెలబ్రెటీలు
ఇడ్డీ అండ్ హన్నా : ఈ సంత్సరం ఆస్కార్ నామినీ ఇడ్డీ మరియు అతని పాట్నర్ బ్లాక్ సూట్ లో మెరిసారు.

ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద విజ్యువుల్ డిలైట్స్ తో మెరిసిన హాట్ సెలబ్రెటీలు
ఆలివియా విల్డ్ & జాసన్ సుడైకిస్ : అలివియా వైట్ గౌన్ లో వైట్ క్లచ్ తో అత్యద్బుతంగా ఆకట్టుకొన్నది.

ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద విజ్యువుల్ డిలైట్స్ తో మెరిసిన హాట్ సెలబ్రెటీలు
హైడీ కమ్ ల్యావెండర్ డ్రెస్ సెక్సీ అండ్ హాట్

ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద విజ్యువుల్ డిలైట్స్ తో మెరిసిన హాట్ సెలబ్రెటీలు
జెన్నీఫర్ జాన్సన్ లీగ్ బ్లష్ పింక్ డ్రెస్ లో అద్భుతంగా

Click it and Unblock the Notifications