Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
కెమేరా కంటికి చిక్కిన హ్యాండ్సమ్ దర్శకుడు రోహిత్
కామెడీ, యాక్షన్, డ్రామాలతో నిండిన సినిమాలు తీసే దర్శకుడు రోహిత్ శెట్టి. రోహిత్ తీసిన అనేక సినిమాలు 100 కోట్ల క్లబ్బు లో చేరాయి.తన సినిమాల ద్వారా అనేక మంది కొత్త ముఖాలని బాలీవుడ్ తెర మీదకి తీసుకొచ్చాడు ఈ దర్శకుడు.ఇంత ప్రతిభ ఉన్న దర్శకుడి గురించి మాట్లాడుకునేటప్పుడు ఫ్యాషన్ ప్రస్తావన లేకపోతే ఎలా??

తను రూపొందిస్తున్న దిల్ వాలే సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు రోహిత్.షూటింగ్ నుండీ తిరిగొస్తున్న రోహిత్ ఎయిర్ పోర్ట్ లో మా కెమేరా కంటికి చిక్కాడు.రంగు వెలసినట్లుండే ఫేడెడ్ జీన్స్ ప్యాంట్ మీద బ్లాక్ స్కిన్ టైట్ టీ షర్ట్ ధరించాడు ఈ ప్రతిభావంతమైన దర్శకుడు.రోహిత్ హ్యాండ్సమ్ గా కూడా ఉన్నాడు ఈ లుక్స్ తో.తెల్లటి స్నీకర్స్ ధరించిన రోహిత్ ని చూస్తే పర్ఫెక్ట్ ట్రావెల్ లుక్ అనిపించింది.

ప్రయాణాల్లో కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉన్న రోహిత్ ని చూసి ఆశ్చర్యపోవడం మా వంతయ్యింది.మీకు నచ్చాయా మరి,రోహిత్ లుక్స్??



Click it and Unblock the Notifications