Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
మెహబూబ్ స్టూడియోలో బ్లాక్ టక్సీడోలో కనిపించిన షారుఖ్
Bollywood Wardrobe
oi-Staff
By Super
షారుఖ్ ఖాన్ లేదా ఎస్ ఆర్ కే గా పిలువబడే షారుఖ్ బాలీవుడ్ లో కింగ్ ఖాన్.సంపదలోనే కాదు ఫ్యాషన్ లో కూడా ఈ బాలీవుడ్ బాద్ షా ధనవంతుడే.డీ డీ ఎల్ జే, చెన్నై ఎక్స్ ప్రెస్, డాన్ రీమేక్ లాంటి చిత్రాలతో సూపర్ హిట్ కొట్టాడు ఈ మధ్య కింగ్ ఖాన్.షారుఖ్ ఏ ఈవెంట్లో కనిపించినా లక్షలాది మంది కళ్ళు తన మీదే ఉండేలా తయారయ్యి వస్తాడు.ఈరోజు ఆర్టికిల్ షారుఖ్ యొక్క ఏ ఫ్యాషన్ గురించో చూద్దాము.

ఇటీవల మెహబూబ్ స్టూడియోలో షారుఖ్ కనిపించాడు.బ్లాక్ సాటిన్ టక్సీడో ధరించిన షారుఖ్ హాట్ అండ్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు.షారుఖ్ కి నలుపు రంగు అంటే ఇష్టమనీ అది ఆయన సిగ్నేచర్ స్టైల్ అనీ మాకు తెలుసు.షారుఖ్ ఫ్యాషనబుల్ గా ఉన్న టక్సీడో తో మమ్మల్ని ఆశ్చర్యపరిచాడు.

ఈ బ్లాక్ టక్సీడో లుక్ లో షారుఖ్ ని చూస్తే మాకు దిమ్మ తిరిగి పోయింది ఆ అందానికి.మీకూ నచ్చిందా మరి??
Comments
Story first published: Monday, December 7, 2015, 18:00 [IST]
Other articles published on Dec 7, 2015



Click it and Unblock the Notifications