Latest Updates
-
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే! -
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే! -
పేరెంట్స్ రిచ్ అయితే జెన్ జెడ్ చెడుదారులు పడుతుందా.. వైరల్ పోస్ట్‌పై చర్చ.!
Diwali Party: రా మ్యాంగో లెహంగా లో మలైకా అరోరా హాట్ అండ్ సిజ్లింగ్ లుక్
బాలీవుడ్ మహారాణి మలైకా అరోరా ఖాన్ భారతదేశం లోని హాటెస్ట్ సెలిబ్రిటీలలో ఒకరు.ఊఫ్,తను ధరించే సెక్సీ గౌన్లు, స్లిట్ స్కర్ట్స్, నియాన్ లెహంగాస్ ని చూస్తే మతి పోవడం ఖాయం. ఏ దుస్తులు ధరిస్తే తనకి నప్పుతుందో, ఏ దుస్తుల్లో తన శరీర అందాన్ని ఇనుమడింపచేయవచ్చో మలైకాకి బాగా తెలుసు.తన దుస్తుల ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించడంలో మలైకా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు.

ఇటీవల జరిగిన దీపావళి పార్టీల్లో మలైకా ఎంతో అందం గా దర్శనమిచ్చింది.బ్యాక్ టూ బ్యాక్ దీపావళి పార్టీలతో మలైకా బిజీగా ఉంది.సైఫ్ అలీ ఖాన్ దీపావళి పార్టీలో మలైకా మా కంటికి చిక్కింది.రా మ్యాంగో వారి నియాన్ కలర్ లెహంగా మీద సంప్రదాయబద్ధం గా చుట్టుకున్న దూపట్టా ధరించింది ఈ బ్యూటీ.జుట్టుని ముడి వేసి చేతిలో స్ట్రాప్స్ లేని హ్యాండ్ బ్యాగ్ తో పాటు పోల్కీ నెక్లెస్ ధరించి ఎంతో సుందరం గా ఉంది.

డ్రమాటిక్ గా ఉన్న మలైకా అరోరా యొక్క ఈ లుక్ అస్సలు ఊహించనిదైనా ఆమె ఈ లుక్ లో మెరిసిందని చెప్పచ్చు.మాకు చాలా నచ్చింది. మరి మీకు కూడా నచ్చిందో లేదో కింద కామెంట్ల ద్వారా తెలియచెయ్యండి.



Click it and Unblock the Notifications