Latest Updates
-
నీట్ రద్దుతో మొదలైన గొడవలు.. మీ రిలేషన్షిప్ను కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
పెళ్లికి ముందే ఆస్తుల ఒప్పందం… ఇది విడాకుల కోసమా లేక బంధం కోసం భద్రతా? అసలు నిజం ఇదే! -
మే 18: గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ రాశి ఉందేమో చూడండి! -
రాజయోగం, ధన యోగం కలయిక.. ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మైసూర్ మటన్ పులావ్..టేస్ట్ కి సలాం కొట్టాల్సిందే!..ఈజీగా చేసుకోండిలా.. -
ఈరోజు సోమవారం.. పనులు మొదలుపెట్టే ముందు ఈ రాహుకాలం, శుభ ముహూర్తాలు చూసుకున్నారా? -
కడుపుకు తేలికగా, నోటికి రుచిగా ఉండే కమ్మనిపెరుగు ఉప్మా.. బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్ ఆప్షన్! -
రేవతి నక్షత్రంలోకి శని ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు.. జీవితంలో ఊహించని మార్పులు! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 18 మే 2026 -
లంచ్ బాక్స్ కైనా, లైట్ డిన్నర్ కైనా ది బెస్ట్ ఆప్షన్.. నిమిషాల్లో రెడీ అయ్యే అవకాడో చికెన్ సలాడ్
ఢిల్లీ ఎయిర్పోర్ట్ వద్ద రాడో స్టార్ లాంఛ్ లో తన స్టైల్ తో అమ్మాయిలను ఫిదా చేసిన హ్రితిక్ రోషన్
Bollywood Wardrobe
lekhaka-Lalitha Lasya Peddada

రాడో ఫస్ట్ ఎయిర్పోర్ట్ స్టోర్ ని లాంఛ్ చేయడానికి హ్రితిక్ నిన్న న్యూ ఢిల్లీకి వెళ్ళాడు. ఈ ఈవెంట్ కోసం ఈ బాలీవుడ్ స్టార్ కెమోఫ్లేజ్ అవుట్ ఫిట్ లో డ్యాపర్ వంటి స్టైల్ ని క్యారీ చేశాడు.
ఈ ఈవెంట్ కోసం అవుట్ ఫిట్ ఆఫ్ ది డేగా ప్రింటెడ్ కెమోఫ్లేజ్ జాకెట్ తో వైట్ షర్ట్ ను అలాగే కెమోఫ్లేజ్ ట్రవుసర్స్ ను జతచేశాడు. అలాగే, స్వెడ్ బూట్స్, అవియేటర్స్ ను ఆలాగే రాడో వాచ్ ను ధరించాడు.
టాప్ టు బాటమ్ హ్రితిక్ లుక్ ఎంతో ఎమేజింగ్ గా ఉంది. ఈ ఈవెంట్ కి వచ్చిన అమ్మాయిలు హ్రితిక్ స్టైల్ కి ఫిదా అయిపోయారనడంలో సందేహం లేదు. ఇప్పటికీ హ్రితిక్ బాలీవుడ్ గ్రీకువీరుడుగా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ప్రతి సారి తన లుక్స్ తో ఈ టైటిల్ కి సార్థకత కలిగిస్తున్నాడు.
హ్రితిక్ లుక్ మీక్కూడా నచ్చిందా?














Comments
English summary
Hrithik Roshan At Rado Store Launch At The New Delhi Airport
Story first published: Friday, February 16, 2018, 15:30 [IST]
Other articles published on Feb 16, 2018



Click it and Unblock the Notifications