Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
నేను సోనమ్ అంత స్టైలిష్ గా ఉండలేను-లా సాంజా స్టోర్ ప్రారంభోత్సవంలో ఇలియాన
ఈ మధ్యే ఇలియానా డీ క్రజ్ బెంగళూరులో గరుడా మాల్‌లో లా సంజా స్టోర్ ప్రారంభోత్సవానికి విచ్చేసింది.ఇది ప్రసిద్ధ కెనడియన్ లాంజరీ(స్త్రీ లో దుస్తులు) బ్రాండ్.ఈ బ్రాండ్ వారే "బియాండ్ సెక్సీ" అని కొత్త కలెక్షన్ కూడా విడుదల చేసారు.
బోల్డ్ మరియూ కాన్‌ఫిడెంట్ లుక్ కావాలనుకునే మగువలని దృష్టిలో పెట్టుకుని విడుదల చేసారు ఈ కలెక్షన్‌ని. ఈ కలెక్షన్ అంతా కూడా ఫ్రిల్స్, అందంగా మరియూ సెక్సీ ఉండే స్ట్రాప్స్, లేస్ వర్క్ తో నిండి ఉంది.

ఈ సందర్భంగా ఇలియానా మాట్లాడుతూ ఇక్కడకి రావడం చాలా ఆనందం గా ఉందనీ,లా సాంజా వారి కొత్త కలెక్షన్ తనకి బాగా నచ్చిందని చెప్పింది.
తనని ఫ్యాషన్ గురించి అడగగా, ట్రెండ్స్ కంటే కూడా తనకి సౌకర్యంగా ఉండే దుస్తులకే ప్రాధాన్యతనిస్తాననీ, సోనమ్ కపూర్ అంత స్టైలిష్ గా తాను ఉండలేని చెప్పింది.

ఇంకా తనకి హీల్స్ కంటే కూడా ఫ్లాట్స్ వేసుకోవడమే ఇష్తమని కూడా చెప్పింది.ఇలియానా, మాకు అర్ధమయ్యింది. ఒక్కోసారి నీ పాదాలకి కూడా విశ్రాంతి అవసరం కదా.
ఈ సందర్భంగా ఇలియానా నల్లని ప్యాంట్ సూట్ ధరించింది. లోపల బోడిస్ ధరించి పైన స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకుంది. కింద వేసుకున్న ప్యాంట్ చిరుగులతో ఉంది.
దీనికి జతగా పసుపు పచ్చని హీల్స్ వేసుకుంది ఈ గోవా ముద్దుగుమ్మ.తన జుట్టుని చిన్న పోనీ టెయిల్‌లాగ వేసుకున్న ఇలియానా చూడటానికి చాలా అందంగా ఉంది.



Click it and Unblock the Notifications