మీరు కనుక లీసా సరికొత్త ఫోటోలు చూడనట్లైతే, చాలా కోల్పోయినట్లే!

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky
If You Havent Seen Lisas Recent Images, You Have Seen Nothing!

"వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే" అనే నానుడి లీసా హెడెన్ విషయంలో మాత్రం నిజమని చెప్పక తప్పదు. ప్రస్తుతానికి బాలీవుడ్ తల్లుల్లో అందరికన్నా మత్తెక్కించే అందం లీసా సొంతం అనడంలో అతిశయోక్తి లేదేమో! నటీమణిగా మారిన ఈ మోడల్, సమాజపు మూస పద్దతులను మూలకు నెట్టి, తన సారి కొత్త స్విమ్ సూట్ ఫోటోలతో మళ్ళీ సోషల్ మీడియా మరియు ఇన్స్టాగ్రామ్ లను వేడెక్కిస్తుంది.

బీచ్ ఒడ్డున నల్లని స్విమ్ సూట్ లో సైకిల్ తొక్కుతున్న ఈ "క్వీన్" నటి ఫోటోలు చూస్తే, ఆమె కత్తిలాంటి ఒంపులున్న దేహాన్ని మెయింటైన్ చేయడానికి పడుతున్న కష్టాన్ని కొలవలేమెమో! ఈ 31ఏళ్ల సుందరాంగి రోజురోజుకూ మరీంత నునుపుదేరడానికి వెనుక రహస్యం తెలుసుకోవాలని అభిమానులందరికి తెగ కుతూహలంగా ఉంది.

ఆమె ఇతర స్విమ్ సూట్ ఫోటోలు కూడా అంతే నివ్వెరపరిచేట్టుగా ఉన్నాయి. ఎంతలా అంటే చూడగానే మనకు కూడా జిమ్ కేసి పరిగెత్తాలి అనిపించేంతలా! ఒక బిడ్డకు తల్లైన తరువాత కూడా మునుపటి సోయగం కొద్దిగా కూడా తగ్గకపోవడం బాలీవుడ్ ప్రేక్షకుల నోట మాట రానివ్వటంలేదు.

బేబ బంప్ తో, బిడ్డకు పాలిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన తన అందమైన ఫోటోలు దుమారం రేపాయని చెప్పకతప్పదు. అంతేకాక తన అందమైన ప్లాటినం బ్లాండ్ అలల వంటి కురులను గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

కైపెక్కించే అందాల ఆరబోతకు హద్దెక్కడ ఉంటుంది? అటువంటి క్రేజీ ఫోటోలను ఇక్కడ వీక్షించండి.

If You Havent Seen Lisas Recent Images, You Have Seen Nothing!
If You Havent Seen Lisas Recent Images, You Have Seen Nothing!
If You Havent Seen Lisas Recent Images, You Have Seen Nothing!
If You Havent Seen Lisas Recent Images, You Have Seen Nothing!
English summary

If You Haven't Seen Lisa's Recent Images, You Have Seen Nothing!

They say 'Age is just a number' and Lisa Haydon is proving just that, one picture at a time. It would not be wrong to say that currently, she is Bollywood's hottest mom. The model-turned actress has kept challenging the societal stereotypes with her pictures on social media and she set Instagram on fire, yet again, with her latest swimsuit pics.