Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
తన చిక్ డ్రెస్ లో జాక్వెలిన్ మన గుండెలను పరిగెత్తిస్తున్నారు
తన చిక్ డ్రెస్ లో జాక్వెలిన్ మన గుండెలను పరిగెత్తిస్తున్నారు
రేస్ 3 నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆమె రేసీ దుస్తుల్లో మనల్ని తప్పక అలరిస్తున్నారు. ఎప్పుడూ ఫర్ఫెక్ట్ గా రెడీ అయ్యే జాక్వెలిన్ ఎలా గ్లామర్ ను ,చిక్ స్టైల్ ను మెయింటేయిన్ చేయాలో తెలిసినవారు. మిలియన్ డాలర్ల విలువ చేసే చిరునవ్వుతో ఆమె తన స్టన్నింగ్ స్టైల్స్ తో హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు.
సోనమ్ పెళ్ళిలో ఆఫ్ షోల్డత్ ఎంబెలిష్ చేసిన చీరలోనైనా లేదా రేస్ 3 ప్రమోషనల్ కార్యక్రమంలో మెటాలిక్ స్కర్ట్ ఇంకా క్రాప్ టాప్ లోనైనా జాకీ ఫ్యాషన్ తో అదరగొట్టేస్తున్నారు.

ఇటీవల, ఈ దివా తన శరీరానికి అతుక్కునే స్వెటర్ డ్రస్ లో అందర్నీ స్టన్ అయ్యేలా చేసారు. ఈ భిన్నరంగుల దుస్తుల్లో అందరూ తలతిప్పి చూసేంత అందంగా ఉన్నారు. ఆమె డ్రస్ పై అన్ని రకాల వైబ్రంట్ నుండి ముదురు షేడ్స్ వరకూ అన్నీ ఉన్నాయి. జాకీ డ్రస్ పై పసుపు, బంగారు, ఎరుపు,నల్లని మరియు తెలుపు రంగుల షేడ్స్ ఉన్నాయి. ఈ ఆకర్షణీయమైన డ్రస్ పై ఎంబెలిష్మెంట్ కాస్త జరిగింది అలాగే కనీకన్పించకుండా ఉండే ప్యాచ్ వర్క్ ఇంకా స్ట్రైప్ డిజైన్స్ ఉన్నాయి.
తన హాట్ అవతారంకి మ్యాచింగ్ గా పోనీటెయిల్ వేసుకున్నారు. దీనికి అనుబంధంగా హూప్ ఇయర్ రింగ్స్, వాచ్ తో అలంకరించుకున్నారు. జాకీ డ్యుయీ మేకప్ వేసుకున్నారు ,కానీ ఆమె బోల్డ్ ఎర్రని లిప్ స్టిక్ మొత్తం మీద లుక్ కి వన్నె తెచ్చింది.
ఆమె క్యాజువల్ గా అల్లరి భావంతో పోజిచ్చారు. జాక్వెలిన్ తన డాజిల్ లుక్,డ్రస్ తో అందంగా కన్పించారని మేము అనుకున్నాం. మీకెలా అన్పించింది? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో మాకు తెలియపర్చండి.



Click it and Unblock the Notifications