Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎయిర్‌పోర్టులో బాడీకాన్ డ్రెస్‌లో కనిపించి కుర్రాళ్ల మతి పోగొడుతున్న జాన్వీ కపూర్
ముంబైలో జరిగిన గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డులకు హాజరై ఆ తర్వాత జాన్వీ బ్లాక్ కలర్ బాడీకాన్ డ్రెస్సులో విమానాశ్రయంలో కనిపించింది.
తన ఔట్ఫిట్తో తన అందాల ప్రదర్శనతో ఎప్పుడూ కుర్రాళ్ల మతులు పోగొట్టడంలో ముందుంటుంది జాన్వీ కపూర్. ఈ అందాల భామ సోషల్ మీడియాలో పోస్టు చేసే ఫోటోలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ కపూర్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. తాజాగా మరో సూపర్ ఫ్యాషన్ లుక్‌లో కనిపించి కవ్వించింది ఈ కుందనాల బొమ్మ.

ముంబైలో జరిగిన గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డులకు హాజరై ఆ తర్వాత జాన్వీ బ్లాక్ కలర్ బాడీకాన్ డ్రెస్సులో విమానాశ్రయంలో కనిపించింది.
అంతకుముందు జాన్వీ కపూర్ ఎల్లో కలర్ బాడీకాన్ కటౌట్ డ్రెస్‌లో తన అద్భుతమైన ఫోటోలను పంచుకుంది. ఉంగరాల జుట్టు, గోల్డ్ హోప్స్‌ను డ్రెస్‌కు జతచేసింది. ఈ చిత్రాలను జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పంచుకుంది.
కోహ్ల్ రిమ్డ్ కళ్లు, మెరిసే ఐషాడో, న్యూడ్ పెదాలతో ఎల్లో బాడీకాన్ డ్రెస్సులో కనిపించింది. చెవులకు గోల్డ్ సర్కిల్ ఇయర్ రింగ్స్ ధరించింది.



Click it and Unblock the Notifications