Latest Updates
-
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి
హాట్ లుక్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కాజోల్
హాట్ లుక్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కాజోల్
పీకాక్ మ్యాగజైన్ కొరకు బాజీగర్ భామ కాజోల్ హాట్ హాట్ ఫోజులిచ్చింది. తనలోని మరోకోణాన్ని వెలికితీసింది. ఇంతకు ముందు కంటే మరింత సెక్సీగా అలాగే హాట్ గా కనిపించింది. ఫ్యాషన్ లోని వైవిధ్యాన్ని పాటిస్తూ సెక్సీగా దర్శనమిచ్చింది. ఫాల్గుణీ అండ్ షేన్ పీకాక్ అట్టైర్స్ లో తళుక్కుమంది. డార్క్ గ్రీన్ డ్రెస్ లో సూపర్ సెన్సేషన్ గా మెరిసింది. నేవీ బ్లూ సెక్విన్ గౌన్ లో మైమరపించింది.
ఆఫ్ షోల్డర్ డార్క్ గ్రీన్ అవుట్ ఫిట్ లో ఫ్యాషనిష్టాలను మంత్రముగ్ధుల్ని చేస్తోంది అనడంలో సందేహం లేదు. ఆమె వైపు నుంచి చూపు తిప్పుకోవడం అతి కష్టం. ఫిగర్ హగ్గింగ్ డ్రెస్ లో మెరిసింది ఈ భామ. కాఫ్టన్ స్టయిల్ డ్రెస్ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది. ఈ గౌన్ కాజోల్ లోని దాగున్న వయ్యారాలని వెలికితీసింది. ఆమెలోని హాట్ నెస్ ను ప్రపంచానికి పరిచయం చేసింది.

బటర్ ఫ్లై డిజైన్ లో ఉన్న రింగ్ ఆమె అప్రియరెన్స్ కు డ్రమాటిక్ టచ్ ని జోడించింది. ఆమె మేకప్ అత్యంత సహజసిద్ధంగా ఉంది. స్మోకీ ఐస్ మరియు లైట్ పింక్ లిప్ షేడ్ ఆమె అందానికి మెరుగులు దిద్దాయనడంలో సందేహం లేదు. మెస్సీ బన్ ఆమెలోని హాట్ నెస్ ను వెలికితీసింది.
సెకండ్ లుక్ కోసం కాజోల్ గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఈ లుక్ లో కూడా సిల్వర్ అలంకరణలు కలిగిన ఆఫ్ షోల్డర్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఈ డ్రెస్ కున్న రెక్కల వంటి షేర్ స్లీవ్స్ ఆమె లుక్ కి రెడ్ కార్పెట్ వంటి హోదాను ఇచ్చాయి.

స్లీక్ డాంగ్లర్స్ తో అలాగే వింటా మిచైల్ జ్యువల్ క్రాఫ్ట్ వంటి డెలికేట్ రింగ్స్ తో ఆమె లుక్ మరింత మెరిసింది. బోల్డ్ రెడ్ లిప్ షెడ్ మరియు సబ్టిల్ ఐ మేకప్ ఆమె అఫియరెన్స్ ను హైలైట్ చేసింది. సైడ్ స్వెప్టు వేవీ ట్రెసెస్ లో ఆమె గ్లామర్ రెట్టింపయిందనడంలో సందేహం లేదు.
ఈ రెండు అవుట్ ఫిట్స్ లో కాజల్ తన హాట్ హాట్ లుక్స్ తో ఆకట్టుకుందని అనుకుంటున్నాము. మరి మీకు ఏ లుక్ నచ్చింది. మీ వ్యూస్ ని కామెంట్ సెక్షన్ లో తెలియచేస్తారు కదూ.



Click it and Unblock the Notifications