Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
కాజోల్ మరియు మాధురీ దీక్షిత్ ధరించిన ఎత్నిక్ వేర్స్ పెళ్లి వేడుకలలో హైలైట్ గా నిలుస్తాయి.
కాజోల్ మరియు మాధురీ దీక్షిత్ ధరించిన ఎత్నిక్ వేర్స్ పెళ్లి వేడుకలలో హైలైట్ గా నిలుస్తాయి.
ప్రముఖ బాలీవుడ్ నటీమణులు కాజోల్ మరియు మాధురీ దీక్షిత్ లు ఫ్యాషన్ లో ట్రెడిషనల్ వేర్స్ కే ఓ ట్రెండ్ ను సృష్టించారు. మాధురీ హుందాగా శారీని ధరించగా కాజోల్ ప్రెసెంట్ ట్రెండ్ కి తగిన వస్త్రధారణలో ఎత్నిక్ ఎలిమెంట్ ను జోడించింది. ఇద్దరూ కలిసి కాంట్రాస్టింగ్ లుక్స్ లో అదరగొట్టారు. కాజోల్ అట్టైర్ అనేది ఎత్నిక్ లోని ఫ్యాషన్ ట్రెండ్ ను వెలికితీస్తే మాధురీ శారీ అందమైన ప్రింట్స్ తో ఎత్నిక్ లో రాయల్ లుక్ ను జోడించింది.
కాజోల్ అవుట్ ఫిట్ అనేది మ్యుటేడ్ షేడ్స్ తో మోడర్న్ ఇండియాలోని ఫ్యాషన్ సెన్సిబిలిటీస్ ను రిప్రెసెంట్ చేసింది. మెరిసే ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేయబడిన కాలర్డ్ షర్ట్ అనేది మగువల మనసు దోచుకుంటుంది. ఈ షర్ట్ కి హై వెయిస్టడ్ స్కర్ట్ ను ధరించింది. ఏ లైన్ మరియు ప్లీటెడ్ స్కర్ట్ ను ధరించింది. కాజోల్ స్కర్ట్ అనేది బ్లాక్ కలర్ లో ఉంది. పింక్ మరియు సిల్వర్ కలర్ ప్రింట్స్ తో హైలైట్ అయింది. ఈ దేశం యొక్క హస్తకళా నైపుణ్యానికి అద్దం పట్టింది.

మాధురీ దీక్షిత్ ఫ్యాషన్:
తన అవుట్ ఫిట్ కు అద్భుతమైన గోల్డ్ బ్యాంగిల్స్ మరియు ఎత్నిక్ చోకర్ ను మ్యాచ్ చేసింది. మేకప్ అనేది స్మోకీ ఐస్ తో మనోహరంగా అనిపించింది. అలాగే పోనీ టెయిల్ అనేది ఆమె అవుట్ ఫిట్ కి బాగా నప్పింది.

మరోవైపు మాధురీ అట్టైర్ అనేది లైట్ వెయిట్ గా ఉంది. ఫ్యాషన్ కంటే హుందాతనానికే ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా ఉంది. ఐవరీ కలర్ శారీ అనేది డిజైన్ పరంగా యూరోపియన్ సెన్సిటిలిటీస్ ను రిప్రెసెంట్ చేసినట్టు కనిపిస్తుంది. పింక్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ తో హైలైట్ అవబడిన షీర్ నంబర్ ఇది. శారీపై చక్కటి హెమ్ లైన్ అనేది ముచ్చటగా అనిపిస్తుంది.

కాజోల్ ఫ్యాషన్:
మాధురీ మేకప్ రిఫ్రెషింగ్ గా ఉంది. సైడ్ స్వేప్ట్ వేవీ ట్రెసెస్ ఆమె లుక్ కి బాగా మ్యాచ్ అయ్యాయి. కాజోల్ లేదా మాధురీ లుక్స్ లో మీకెవరి లుక్ బాగా నచ్చింది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ సెక్షన్ లో తెలియచేయండి.



Click it and Unblock the Notifications
