కరణ్ జోహార్ తన టర్కిస్ సూట్ తో ముగ్ధుల్ని చేసాడు!

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
launch of millionaireasia india magazine

మిలియనైరీసియా ఇండియా మాగజైన లాంచ్ కవర్ కోసం కరణ్ జోహార్

మిలియనైరీసియా ఇండియా మాగజైన లాంచ్ కవర్ వద్ద, అద్భుతమైన దుస్తులలో, ఫిలిం మేకర్ కరణ్ జోహార్ తన చక్కటి శైలిలో ఒకదానితో కనిపించాడు.

అతను నల్ల షర్ట్, నల్ల ట్రౌజర్ తో సరిపోలిన గుస్సి నుండి టర్కిస్ రంగు టుక్సిడో బ్లేజర్ ధరించి అందర్నీ పడగోట్టేసాడు. ఈ సూట్ కి నలుపు రంగు బూట్ల జత అవసరమైనవి. గుస్సి బ్లేజర్ 'గుండె లోకి కత్తి' అనే పాచ్ లుక్ తో ప్రజల్ని ముగ్ధుల్ని చేసారు.

భారతదేశంలోని అత్యుత్తమ శైలి ఉన్నవారి జాబితాలో ఈయన ఎప్పుడూ ఉంటారు, తన శైలి తో మమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచలేదు.

అతని లుక్ ని మీరు ఇష్టపడ్డారా?

launch of millionaireasia india magazine
launch of millionaireasia india magazine
launch of millionaireasia india magazine
launch of millionaireasia india magazine
English summary

Karan Johar For Cover Launch Of Millionaireasia India Magazine

At the cover launch of MillionaireAsia India Magazine, the ultimate dapper, Filmmaker Karan Johar was spotted in one of his coolest style books. He was slaying it totally in a turquoise coloured tuxedo blazer from Gucci which he matched with a black shirt and black trousers.
Story first published: Saturday, January 13, 2018, 14:30 [IST]