ఆల్ గర్ల్స్ బ్లాక్ థీమ్డ్ పార్టీలో తన లుక్స్ తో సెన్సేషన్ సృష్టించిన కరీనా కపూర్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
Kareena Kapoor At All-Black Themed Party

కరీనా కపూర్ తన స్నేహితురాళ్ళతో గర్ల్స్ నైట్ అవుట్ పార్టీలో బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఆల్ బ్లాక్ థీమ్ పైజామా పార్టీలో పాల్గొన్న అమ్మాయిలందరూ కేవలం బ్లాక్ క్యాజువల్స్ నే ధరించారు. ఈ పార్టీలో బెబో తన లుక్ తో మతిపోగొట్టింది.

బ్లాక్ ట్యాంక్ టాప్ పై క్యాజువల్ ట్రవుజర్స్ ని ధరించిన కరీనా బ్లాక్ థీమ్ ని పాటించి ఈ పార్టీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ స్టైలిష్ మరియు సిజ్లింగ్ స్టార్ తన క్యాజువల్ అటైర్ లో మనల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.

Kareena Kapoor At All-Black Themed Party

కరీనా కపూర్ పైజామా పార్టీ

రెండు రోజుల క్రితం కరీనా తన తండ్రి పుట్టినరోజు వేడుకలలో పాల్గొంది. ఆ వేడుకకు కరీనా బ్లాక్ ఫరెవర్ 21 అవుట్ఫిట్ ను ధరించింది. ఈ మధ్యకాలంలో కరీనా దృష్టి బ్లాక్ పై పడిందని భావించవచ్చు. ఏది ఏమైనా, బ్లాక్ అనేది హాటెస్ట్ కలర్ అని మరొక్కసారి కరీనా నిరూపించింది కదూ!

Kareena Kapoor At All-Black Themed Party
Kareena Kapoor At All-Black Themed Party
Kareena Kapoor At All-Black Themed Party
Kareena Kapoor At All-Black Themed Party
English summary

Kareena Kapoor At All-Black Themed Party

Kareena Kapoor At All-Black Themed Party ,Kareena Kapoor enjoyed a party with her girlfriends last night, all wearing black. Have a look.
Story first published: Monday, February 19, 2018, 13:30 [IST]