పార్టీ వేర్ ఫోటో షూట్ లో హాట్ లుక్స్ తో ఆశ్చర్యపరిచిన కరిష్మా తన్నా

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
Karishma Tanna Sequin Party Photo Shoot

టీవీ యాక్టర్ కరిష్మా తన్నా తన రీసెంట్ ఫోటో షూట్ లో హాట్ లుక్స్ తో ఆశ్చర్యపరిచింది; వీడియో ని వాచ్ చేయండి | బోల్డ్ స్కై

కరిష్మా తన్నా సెకిన్ పార్టీ ఫోటో షూట్

ఇండియన్ టెలివిజన్ స్టార్ కరిష్మా తన్నాకి చెందిన ఎక్లూసివ్ ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అద్భుతమైన స్టిల్స్ తో డ్యూయల్ లుక్ బుక్స్ తో సెన్సేషన్ ని సృష్టించింది.

ఈ షూట్ కోసం రెండు రకాల అవుట్ ఫిట్స్ ను ధరించింది. ఈ రెండిటినీ అంతే పెర్ఫెక్షన్ తో క్యారీ చేసింది. ఈ సీజన్ లో సెకిన్ అనేది బెస్ట్ పార్టీ స్టైల్ అని ఫ్యాషనిస్టాలందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని కరిష్మా మళ్ళీ స్పష్టం చేసింది. రెండు సిజ్లింగ్ సెకిన్ అవుట్ ఫిట్స్ ని ఈ షూట్ లో ధరించింది.

వైన్ రెడ్ మరియు బ్లాక్ డ్రెస్ లలో ఈ నటి ప్రెట్టీగా కనిపించింది. రెడ్ డ్రెస్ కాస్తంత పొట్టిగా అలాగే హాట్ నెక్ లైన్ తో ఉంటే బ్లాక్ డ్రెస్ కి బోట్ నెక్ తో డ్రమటిక్ రఫిల్డ్ స్లీవ్స్ మరియు హెమ్లైన్ కలదు.

ఈ ఫోటోషూట్ కి సంబంధించిన ఈ ఫోటోలపై ఓ లుక్కేయండి. మీకు ఏ లుక్ నచ్చింది మాకు తెలియచేయండి.

Karishma Tanna Sequin Party Photo Shoot
Karishma Tanna Sequin Party Photo Shoot
Karishma Tanna Sequin Party Photo Shoot
Karishma Tanna Sequin Party Photo Shoot
Karishma Tanna Sequin Party Photo Shoot
Karishma Tanna Sequin Party Photo Shoot
Karishma Tanna Sequin Party Photo Shoot
Karishma Tanna Sequin Party Photo Shoot
Karishma Tanna Sequin Party Photo Shoot
Karishma Tanna Sequin Party Photo Shoot
English summary

Karishma Tanna Sequin Party Photo Shoot

Indian television stunner Karishma Tanna was a part of an exclusive photo shoot recently and she totally stunned us with her dual look books and the oh-so-amazing poses. She wore two different outfits for the shoot and carried both of them equally with perfection.