అమ్మాయిల ఎద అందాలతో అదిరిపోయిన కింగ్ ఫిషర్ క్యాలెండర్ -2018

Written By:
Subscribe to Boldsky

కింగ్ ఫిషర్ క్యాలెండర్ అంటే అందరికీ ఆసక్తే. దానికి కారణం అందులో అందాలు అమ్మాయిలు ఆరబోసే అందాలు.

ప్రతి సంవత్సరం కింగ్ ఫిషర్ డిఫరెంట్ గా క్యాలెండర్ విడుదల చేస్తూ ఉంటుంది.

బికినీ ఫోజులతో..

బికినీ ఫోజులతో..

కొన్ని ఏళ్లుగా కింగ్ ఫిషర్ వాళ్లు ఈ పద్దతి కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. హాట్ హాట్ మోడల్స్ తో మతులు పోగొట్టే భామల బికినీ ఫోజులతో కింగ్ ఫిషర్ ఏటా విడుదల చేసే క్యాలెండర్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సాగిస్తూనే ఉంది.

మతి పోగొడుతున్నారు

మతి పోగొడుతున్నారు

క్యాలెండర్ లోని ఒక్కోనెల పేజీపై ఒక్కో మోడల్ ఫొటో ఉంటుంది. హాట్ హాట్ గా దర్శనమిస్తూ కుర్రకారు మతులుపోగొడుతున్నారు ఈ మోడల్స్. ఈ క్యాలెండర్ ఇంట్లో బెడ్ రూమ్ లోని వాల్ పై ఉంటే రోజూ మీరు ఆ అందాల్ని చూస్తూ మిమ్మల్ని మీరే మైమరిచిపోతారు.

జనవరి - ప్రియాంకా మూడ్లే

జనవరి - ప్రియాంకా మూడ్లే

క్యాలెండర్ లోని జనవరి నెల పేజీపై మోడల్ ప్రియాంకా మూడ్లే ఉంటారు. ఈ యంగ్ మోడల్ తన అందచందాలతో అందరినీ ఆకర్షిస్తున్నారు. పసుపు, తెలుపు, లేత నీలం రంగు లో ఉన్న హాట్ సూట్ లో ఈ ముద్దు గుమ్మ కనువిందు చేస్తుంది. అలాగే ఈ అమ్మడు ప్రియాంక డిజైనర్లు మనీష్ మల్హోత్రా, అనామిక ఖన్నా, రెబెక్కా దీవాన్ రూపొందించిన డ్రెస్ లో అదిరిపోయింది.

ఫిబ్రవరి - ఇషిక శర్మ

ఫిబ్రవరి - ఇషిక శర్మ

ఫిబ్రవరి పేజీలో ఇషిక శర్మ అదిరిపోయిన డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఈ భామ ప్రపంచవ్యాప్తంగా కొన్ని రకాల సౌందర్య ఉత్పత్తులకు పోర్టల్స్ కు, మ్యాగజైన్స్ కు సంబంధించిన యాడ్స్ లో ప్రచారాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే స్కోన్ పత్రిక, ఆడిటీ పత్రిక,

అమెజాన్, క్రిస్సేని క్లోవర్ పలు కంపెనీలకు సంబంధించిన యాడ్స్ లోనూ ఈ ముద్దు గుమ్మ మనకు కనిపిస్తుంది. అయితే ఈ భామ చాలా సెక్సీగా క్యాలెండర్ లో కనిపించారు. బికినీలో చాలా హాట్ గా కనిపించారు.

మార్చి -ప్రియాంక కరుణాకరన్

మార్చి -ప్రియాంక కరుణాకరన్

మార్చి పేజీలో ప్రియాంక కరుణాకరన్ తన లుక్ తో అదరగొట్టింది. ఈ భామ ఫొటో చూస్తే కుర్రకారు మతిపోతుంది. టీవీఎఫ్ వెబ్ సిరీస్ లో ఈమె మనకు కనిపిస్తూ ఉంటుంది. లేత గులాబీ రంగులో ఉండే సూట్ ధరించి బోల్డ్ గా అలా పడుకుని ఉంటుంది ఈ భామ.

ఏప్రిల్ - మిథాలీ రన్నోరీ

ఏప్రిల్ - మిథాలీ రన్నోరీ

ఏప్రిల్ పేజీలో ఈ భామ చాలా అందంగా మనకు కనువిందు చేస్తుంది. లండన్, ఫ్లోరిడా, దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్, కొలంబో దేశాల్లో జరిగే ఫ్యాషన్ వీక్స్ లో ఈ అమ్మడు తన అందాలతో అందరి మతి పోగొడుతుంది. ఒక తెల్లటి హెయిర్ బ్రాండ్ వేసుకుని, తెలుపు, ఆకుపచ్చ, లేత పసుపు రంగులో ఉండే స్విమ్ సూట్ ధరించి ఈ భామ అందరి మతి పోగొడుతుంది.

మే - ఇషికాశర్మ

మే - ఇషికాశర్మ

ఇషికాశర్మ ఫిబ్రవరి పేజీతో పాటు మే పేజీలో కూడా మనకు అతన అందాల ఆరబోతతో మనకు కనువిందు చేస్తుంది. తెలుపు, నీలం చారలుండే బికినీ ధరించి అదరగొడుతుంది ఈ భామ. డ్యాగీ స్టైల్ మాదిరిగా వాటర్ పక్కన అలా వొంగి ఉండి స్టిల్ లో ఈ భామ అదిరిపోయింది.

జూన్ - ప్రియాంక మూడ్లీ

జూన్ - ప్రియాంక మూడ్లీ

జూన్ పేజీలో ప్రియాంక మూడ్లీ ఫొటో చూస్తే మాత్రం మతిపోతుంది.ముదురు బ్లూ రంగులో ఉండే బికినీలో ఈ భామ అదిరిపోయింది. ప్రియాంక మూడ్లీ చాలా హాట్ హాట్ గా ఇందులో కనపడింది.

జూలై - మిథాలీ రన్నోరి

జూలై - మిథాలీ రన్నోరి

జూలై పేజీలో తెల్లటి బికినీలో తన అందాలను ఆరబోస్తూ అదరగొట్టింది ఈ భామ. ఈ భామ నీళ్లపై పడుకుని ఉంటుంది. అందులో సగం బాడీ మొత్తం మునిగిపోయి ఉంటుంది. ఇలాంటి లుక్ తో అందరినీ మైమరిచిపించింది ఈ భామ.

ఆగస్టు- ప్రియాంక మూడ్లీ

ఆగస్టు- ప్రియాంక మూడ్లీ

ఆగస్టు పేజీపై ప్రియాంక మూడ్లీ చాలా హాట్ గా కనిపిస్తారు. తన ఎద అందాలతో అదరగొట్టింది ఈ అమ్మడు. పసుపు కలర్ బికినీ ధరించి నీళ్లలో నుంచి లేచి వస్తూ అదరిపోయే లుక్ లో కనిపించింది.

సెప్టెంబర్ - మిథాలీ రన్నోరి

సెప్టెంబర్ - మిథాలీ రన్నోరి

సెప్టెంబర్ పేజీపై మిథాలీ రన్నోరి స్టైల్ అదిరిపోయింది. మెటల్ బ్లాక్ రంగులో ఈ భామ తన అందాలతో అదరగొట్టింది. వెనుక నుంచి సూర్య కిరణాలు పడుతుంటే అందులో తన ఎద అందాలను చూపిస్తూ అదరగొట్టింది.

అక్టోబర్ - ఇషాకా శర్మ

అక్టోబర్ - ఇషాకా శర్మ

ఇషాకా శర్మ అక్టోబర్ పేజీపై తన అందాలను ఆరబోసింది. నైయాన్ బీచ్వేర్ తో సొగసులన్నీ చూపించింది. అదిరిపోయే లుక్ తో అందరినీ మైమరిపించింది.

నవంబర్ - ప్రియాంక మూడ్లే

నవంబర్ - ప్రియాంక మూడ్లే

నవంబర్ పేజీలో ప్రియాంక మూడ్లే ఫొటో చూస్తే మతి పోతుంది. ఆ స్టైల్.. ఆ డ్రెస్ చూస్తే ప్రతి ఒక్కరి గుండె జారిపోతుంది.

డిసెంబర్ - ప్రియాంక కరుణాకరన్

డిసెంబర్ - ప్రియాంక కరుణాకరన్

డిసెంబర్ - ప్రియాంక కరుణాకరన్

డిసెంబర్ పేజీలో ప్రియాంక కరుణాకరన్ తన లుక్ తో అదరగొట్టింది. రెడ్ కలర్ సూట్ లో ఈ భామ చూపిన అందాలు మతిపోగొడుతాయి.

English summary

HOTNESS OVERLOAD: Kingfisher Calendar 2018 Decoded

HOTNESS OVERLOAD: Kingfisher Calendar 2018 Decoded
Story first published: Monday, January 8, 2018, 12:05 [IST]