వింటర్ స్పెషల్: క్రితి సనన్ సాసీ సమ్మర్ లుక్

By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
kriti sanon spotted at bblunt juhu

క్రితి సనన్ శీతాకాల మధ్యాహ్న సమయానికి సాసీ సమ్మర్ లుక్ ని తీసుకువచ్చింది

క్రితి సనన్ జుహు లోని బి-బ్లంట్ సలూన్ వద్ద కనిపించింది, ఆమె శుక్రవారం మధ్యాహ్నం లుక్ ఒక సాసీ దివా లాగా అనిపించింది. ఈ నటీమణి ధరించిన సాధారణ సపరేట్స్ పెయిర్ లో ఆమె చాలా అద్భుతంగా అనిపించింది.

ఫ్రైడే OOTD లో భాగంగా క్రితి వైట్ డిస్త్రేస్డ్ జీన్స్ తో కామిసోల్ ఫ్లోరల్ ప్రింటెడ్ మెరూన్ టాప్ తోసహా సపరేత్స్ పెయిర్ ని ధరించింది. ఈ సపరేట్స్ బ్లాక్ వేఫారేర్స్ పెయిర్, వైట్ స్నీకర్స్ పెయిర్ తో ధరించింది.

మొత్తం లుక్ బుక్ చాలా అద్భుతంగా అనిపించింది, శీతాకాలం చివరిలో మిడ్ సమ్మర్ లుక్ బుక్ తో కనిపించడాన్ని మేము ఆమెను చాలా అభినందిస్తున్నాము. ముంబాయి వాతావరణం కూడా దీనికి కారణం కావొచ్చు, కానీ క్రితి స్టైల్ బుక్ మటుకు చాలా పరిపూర్ణమైంది. దాని గురించి ఎటువంటి ఫిర్యాదులూ లేవు.

kriti sanon spotted at bblunt juhu
kriti sanon spotted at bblunt juhu
kriti sanon spotted at bblunt juhu
kriti sanon spotted at bblunt juhu
kriti sanon spotted at bblunt juhu
English summary

Kriti Sanon Spotted At Bblunt Juhu

Kriti Sanon was spotted at B-Blunt salon in Juhu and she carried her Friday afternoon look like a sassy diva. The actress was wearing a pair of casual separates and that look was simply outstanding. Kriti was wearing a pair of separates, including a camisole floral printed maroon top with a pair of white distressed jeans.
Story first published: Wednesday, January 17, 2018, 14:35 [IST]
Subscribe Newsletter