Latest Updates
-
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే!
లోఫర్ బడ్డీస్: జెనీయాల అండ్ రితేష్ దేశ్ ముఖ్
Bollywood Wardrobe
oi-Staff
By Super
బాలీవుడ్ స్వీట్ కపుల్ రితేష్ మరియూ జెనీలియా ఈ మధ్య ముంబాయి లోని బాంద్రా లో మా కంటికి చిక్కారు.ఈ జంట ధరించిన దుస్తులు ఒకదానితో ఒకటి పోటీ పడుతుండడాన్ని మేము గమనించకపోలేదు.

ఒకరు ధరించే షర్టు రంగు మరొకరు ధరించే షర్టు రంగుతో మ్యాచ్ అవ్వాలి అనుకునే సాధారణ కపుల్ లా కాకుండా ఈ జంత తమ పాదరక్షలు కూడా మ్యాచ్ అయ్యేటట్లు చూసుకున్నారు.

ఇద్దరూ లోఫర్స్ ధరించారు.ట్యాన్ కలర్ లోఫర్స్ ని జెనీలియా ధరిస్తే రితేష్ ఏమో అదే రంగు కి దగ్గరగాఉండే మడ్ కలర్ లోఫర్స్ ని ధరించాడు.
కపుల్స్ వార్డ్ రోబ్ ఇలా కూడా మ్యాచ్ చేసుకోవడం కొత్త ట్రెండ్ కదూ. మీరే చూడండి.
Comments
Read in English: The Loafer Couple: Genelia & Riteish
Read more about: riteish deshmukh genelia dsouza loafers pants watches రితేష్ దేశ్ ముఖ్ జెనీలియా డిసౌజ లోఫర్స్ ప్యాంట్స్ వాచెస్
English summary



Click it and Unblock the Notifications