Latest Updates
-
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు! -
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
కన్యా రాశిలోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే, పనుల్లో వేగం!
ఫిష్ టెయిల్ గౌనుతో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చిన మల్లిక
Bollywood Wardrobe
oi-Staff
By Super
ప్రపంచంలోని సెలిబ్రిటీలందరూ ఒక్కచోట గుమిగూడే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చేసింది.మల్లికా షరావత్ అక్కడకి క్రమం తప్పకుండా హాజరయ్యే అతిధులలో ఒకరు.అట్టహాసంగా ప్రారంభమయ్యే 69వ కాన్స్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో "కెఫే సొసైటీ" అనే చిత్ర ప్రీమియర్‌లో ఆమె పాల్గొంది.
సిల్వర్ సీక్వెన్లతో ఉన్న చారల గౌను మల్లిక మీద బాగా నప్పింది. అది వేసుకుని ఆమె మెరిసిపోతోంటే చూడటానికి రెండు కళ్ళూ చాలలేదు.

బ్లూ ఫిష్ టెయిల్ తో వెనక పొడిగించబడిన ఫిష్ టెయిల్ లాగ అనిపించే ఈ గౌను ని జార్జెస్ హాబికా రూపొందించారు.నీలి రంగుని లైట్ గ్రే రంగుతో కలిపే పూల డిజైన్ కూడా చాలా అందంగా ఉంది.
డెసాంగే నుండి వజ్రపు కంఠాభరణం ధరించిన మల్లిక, తన జుట్టు ని మాత్రం అలా తేలియాడుతున్నట్లు వదిలేసింది.

ఆమె మేకప్ కూడా సరిగ్గా సరిపోయినంతే ఉంది. ఈమె డ్రెస్సింగ్ చూస్తోంటే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వచ్చిన ప్రతీసారీ మల్లిక డ్రెస్సింగ్ విషయంలో తనని తాను మెరుగుపరుచుకుంటోంది అనిపిస్తోంది.
Comments
English summary
Mallika Sherawat Is Back In The Limelight With Her Fish-Trail Gown At Cannes
Story first published: Friday, May 20, 2016, 22:30 [IST]
Other articles published on May 20, 2016



Click it and Unblock the Notifications