మిస్ వరల్డ్ టూర్ వెల్కమ్ డిన్నర్ వద్ద మానుషీ చిల్లర్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
Manushi Chillar At Welcome Dinner For Miss World Tour

మిస్ వరల్డ్ టూర్ కి చెందిన వెల్కమ్ డిన్నర్ పార్టీలో మానుషీ చిల్లర పాల్గొంది. బ్రహ్మాండమైన బ్లాక్ హెడెడ్ గౌన్ ను ధరించింది. ఈ స్టన్నింగ్ గౌన్ ను జారా ఉమ్రిగర్ డిజైన్ చేశారు. ఈ గౌన్ ను ధరించిన మానుషీ మరింత అందంగా మెరిసింది.

ఈ గౌన్ పై క్రాప్డ్ లేస్ వెయిస్ట్ లైన్ ని డిజైన్ చేశారు. అలాగే హై స్లిట్ కూడా ఉంది. దీని వలన క్లాసీ లుక్ గా అనిపిస్తుంది.

మిగతా స్టన్నింగ్ బ్యూటీ క్వీన్స్ తో మానుషీ ఎంతో చక్కగా కలిసిపోయి సరదాగా ఈ ఈవెంట్ లో పాల్గొంది. ఈ పార్టీలో తన అవుట్ ఫిట్ ను అద్భుతంగా క్యారీ చేసింది.

ఈ అవుట్ ఫిట్ తో పాటు మానుషీ ఇషార్య వారి డైంటీ జ్యువెలరీని ధరించింది. ఈ యాక్ససరీస్ అన్నీ ఆమె సోయగాన్ని ని మరింత పెంచాయి.

మీకు మానుషీ లుక్ నచ్చితే మానుషీతో పాటు మిగతా స్టైలిష్ సెలెబ్రిటీస్ ల గురించి తెలుసుకునేందుకు మమల్ని ఫాలో అవండి.

Manushi Chillar At Welcome Dinner For Miss World Tour
Manushi Chillar At Welcome Dinner For Miss World Tour
Manushi Chillar At Welcome Dinner For Miss World Tour
English summary

Manushi Chillar At Welcome Dinner For Miss World Tour

Manushi Chillar attended the welcome dinner party of the Miss World Tour, wearing a gorgeous black beaded gown. The stunning and sexy black gown by Zara Umrigar made Manushi turn into a prettier and over-gorgeous diva. The gown had cropped lace waistline to create a separates look and also had a high slit to make the look appear classy.