Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Oscars 2023: ఆస్కార్ అవార్డుల్లో దీపికా.. సాగరకన్యలాంటి స్టైల్ లో అందాలు అదరహో!
దీపికా పదుకొణె ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అందంగా ముస్తాబై హాజరైంది. అదిరిపోయే ఔట్ ఫిట్ లో కనిపించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది దీపికా పదుకొనె.
దీపికా పదుకొణె.. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉత్తరాది చిత్ర పరిశ్రమను ఏలుతూ.. లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే.. నటుడు రణ్ వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా వరుస ఆఫర్లతో దూసుకెళ్తూ.. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. అయితే తాజాగా ఆమె ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అందంగా ముస్తాబై హాజరైంది.

ఈ క్రమంలోనే అదిరిపోయే ఔట్ ఫిట్ లో కనిపించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది దీపికా పదుకొనె.

సాగర కన్య లాంటి బ్లాక్ ఔట్ ఫిట్ లో హొయలొలికించింది. ఈ డ్రెస్సులోనే దీపికా అవార్డులు ప్రెజెంట్ చేసింది.

దీపికా పదుకొనె లూయిస్ విట్టన్ గౌను వేసుకుని కార్టియర్ నెక్లెస్ ధరించింది.

బ్లాక్ ఒపెరా గ్లోవ్స్, డైమండ్ బ్రాస్ లెట్ ధరించింది. రింగ్ లతో దీపికా తన స్టైల్ ను చూపించింది.
బ్లాక్ కలర్ నెయిల్ పేయింట్, బ్లాక్ కలర్ రింగ్ తో సూపర్ గా కనిపించింది. ట్రై యాంగిల్ షేప్ లో ఉన్న బ్లాక్ కలర్ స్టోన్స్ కల్గిన ఇయర్ రింగ్స్ పెట్టుకొని చాలా స్టైలిష్ గా కనిపించింది.
అలాగ్ థిక్ బ్లాక్ ఐషాడో, థిక్ బ్లాక్ కలర్ ఐబ్రోస్ తో ఆమె మరింత అందంగా కనిపించింది. మెస్సీ బన్ హెయిర్ స్టైల్ క్యారీ చేసింది. వింగ్ ఐలైనర్, కోహ్ల్-రిమ్డ్ కళ్లు, న్యూడ్ పింక్ లిప్ షేడ్, ఫీదర్డ్ బ్రోస్, రగ్డ్ చీక్స్ తో అందంగా కనిపించింది.
ఆస్కార్స్ 2023 అవార్డును అందజేసిన ఏకైక భారతీయ సెలబ్రిటీగా నిలిచింది దీపికా పదుకొనె.



Click it and Unblock the Notifications