Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఎయిర్పోర్ట్ లుక్: సూపర్ మ్యాన్ టీ షర్టు లో సానియా, టాన్ బూట్లతో పరిణీతీ చోప్రా
ముంబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 2 లో చాలా మంది సెలిబ్రిటీలు కనిపిస్తారు.ప్రతీ వారాంతంలో కనీసం ఒకరిద్దరు సెలిబ్రిటీలయినా తమ స్టైలిష్ ట్రావెల్ లుక్స్ తో మా కంటికి చిక్కుతారు.ఈ సారి ఎయిర్పోర్ట్ లుక్ సెక్షన్ కి ఇద్దరు అందగత్తెలని ఎన్నుకున్నాము.
వీరిలో ఒకరు ప్రసిద్ధ టెన్నీస్ క్రీడాకారిణి సానియా కాగా మరొకరు పరిణీతీ చోప్రా.సానియా తన ఫ్యాషనబుల్ స్పోర్ట్స్ డ్రెస్సింగ్ కి ప్రసిద్ధి.ఆమె క్రీడాకారిణులలో స్టైలిష్ అనచ్చు.మార్వెల్ కామిక్స్ వారి సూపర్ మ్యాన్ టీ షర్తు ధరించిన సానియా దాని మీదకి బ్లూ హ్యాండ్ బ్యాగ్ మరియూ ఎర్రటి షూస్ ధరించింది.

మరోవైపు పరిణీతీ ఏమో చాలా స్టైలిష్ గా తయారయ్యింది.మెరూన్ కలర్ లాంగ్ స్లీవ్ టాప్ కి తోడుగా తెల్లటి షార్ట్ వైట్ స్కర్టు,టాన్ బూట్లూ ధరించింది.

మరి ఈసారి ఎయిర్పోర్ట్ లుక్ లో ఎవరు బాగున్నారు?? క్యాజువల్ గా ఉన్న సానియా నా స్టైలిష్ గా ఉన్న పరిణీతీ నా?? మీ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలియచేయండి.



Click it and Unblock the Notifications