Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఫ్యాషన్ ని ఫాలో అయ్యే ప్రెగ్నంట్ లేడీస్ ట్రై చేయవలసిన బాలీవుడ్ స్టైల్
మీరు తల్లి కాబోతున్నారా? లేదా, మీకు తెలిసిన వాళ్ళెవరికైనా ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ అయిందా? అయితే, మీరు సరైన ప్లేస్ కే వచ్చారు. మీరు తొమ్మిది నెలల నిండు గర్భంతో ఉన్నప్పుడు ఏదైనా స్వెట్ ప్యాంట్ గానీ లేదా మీవారి/బాయ్ ఫ్రెండ్ యొక్క టీ షర్ట్స్ ని ధరించడం సులువే అయినా ఇండియన్ ఫ్యాషన్ ప్రకారం అవి కాస్త ఎబ్బెట్టుగా ఉంటాయి.
టీస్ లేదా ప్యాంట్స్ తో ప్రెగ్నన్సీ టైంలోని అవుట్ ఫిట్స్ ని మేనేజ్ చేయడం సులభతరమే అయినా ఆ అవుట్ ఫిట్స్ అన్ని సందర్భాలకి తగినట్టుగా ఉండవు. ప్రత్యేకించి, ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాల్సినప్పుడు అంటే ఏదైనా బంధువుల పెళ్ళికి హాజరవ్వాల్సి వచ్చినప్పుడు ఏ ఆవుట్ ఫిట్ వేసుకోవాలో కొంచెం ఎంచుకోవడం కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఏం వేసుకోవాలి? ఏ శారీ సూట్ అవుతుంది? ఈ ప్రశ్నలు తలెత్తుతాయి. అంతే కాదు, ఈ సమయంలో సాధారణంగా బేబీ బంప్ కనిపించకుండా అవుట్ ఫిట్స్ వేసుకోవాలంటే మరింత శ్రద్ధ అవసరం.
అయితే, ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఫ్యాషనబుల్ అవుట్ ఫిట్స్ ని ఎంచుకోవడంలో ఎక్కువ ఛాయిస్ ఉండదు. అయితే కొన్ని రకాల దుస్తులు మాత్రం కాస్త మీకు అనుకూలంగా ఉండేందుకు తోడ్పడడంతో పాటు మిమ్మల్ని ఫ్యాషనబుల్ గా ఉంచడంలో కూడా సక్సెస్ అవుతాయి. ప్రత్యేకించి, బేబీ బంప్ ను చిన్నగా కనిపించేలా చేస్తాయి.
ఇంకా, మీరు కూడా మాలా ఫ్యాషన్ ప్రియులైతే ఖచ్చితంగా మీరు ఈ ఆర్టికల్ చదివి తీరాల్సిందే. ఎందుకంటే, మేము ఈ ఆర్టికల్ లో, ప్రెగ్నన్సీ సమయంలో కచ్చితంగా ప్రయత్నించి తీరవలసిన స్టైలిష్ ఇండియన్ ఎట్టైర్స్ గురించి వివరిస్తున్నాము. అంతే కాదు, ప్రఖ్యాత బాలీవుడ్ సెలెబ్రిటీస్ ప్రెగ్నన్సీ సమయంలో ధరించిన అవుట్ ఫిట్స్ ఎక్జామ్పుల్స్ తో సహా సవివరంగా మీ ముందుకు వస్తున్నాము.


స్కర్ట్-కుర్తా కాంబినేషన్: కుర్తాతో పాటు మీరు మ్యాక్సీ స్కర్ట్ కాంబినేషన్ ను ప్రయత్నించవచ్చు. స్కర్ట్ లెంత్ మీ బేబీ బంప్ ని ఎక్కువ హైలైట్ చేయదు. రాణీ వేసుకున్న ఇటువంటి కాంబినేషన్ కోసం ఇక్కడ ట్రై చేయండి

హెవీ కుర్తా:
ఏదైనా రిసెప్షన్ లేదా ఫార్మల్ ఫంక్షన్స్ అప్పుడు మీరు ఫ్లోర్ లెంత్ హెవీ కుర్తా ను ప్రిఫర్ చేయవచ్చు. మీకు గుర్తుందా? ఐశ్వర్య తొమ్మిది నెలల గర్భంతో ఉన్నప్పుడు ధరించిన కుర్తా ఇది.

అసిమ్మెట్రిక్ సూట్"
శిల్పాశెట్టిలా మీరు కూడా ఈ రకమైన మోనోక్రోం అసిమ్మెట్రిక్ సూట్ ను ఎంపిక చేసుకోవచ్చు. ఇటువంటి అవుట్ ఫీట్ మిమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచడంతో పాటు మీరు ఈజీగా క్యారీ చేసే విధంగా ఉంటుంది.

షీర్ అవుట్ ఫిట్:
మీకు బాగా డ్రెస్ అప్ అవడం ఇష్టమైతే మీరు నిస్సందేహంగా చక్కటి షీర్ సల్వార్-స్కర్ట్ ను ఎంచుకోవచ్చు. అయితే, ఈ అవుట్ ఫిట్ కు ఇంకొన్ని అదనపు పొరలు జతవడంతో మీరు కొంచెం లావుగా కనిపించే అవకాశాలున్నాయి. కానీ, వెరైటీ అవుట్ ఫిట్స్ ను ప్రయత్నించడంలో మీరు ఆసక్తి కనబరిచేవారైతే ఈ అవుట్ ఫిట్ ను కచ్చితంగా ప్రయత్నించాలి.

కాటన్ సూట్:
ఈ సమయంలో మీరు కాటన్ సూట్ ను కూడా ప్రయత్నించవచ్చు. అనార్కలి పాటర్న్ లో కట్ చేయబడిన ఈ కుర్తీ పొడవు మోకాళ్ళ వరకే ఉంటుంది.

బ్రోకేడ్ షార్ట్ కుర్తీ:
ఈ సమయంలో మీరు ఫ్లేర్డ్ ఫాల్ పాటర్న్ లోనున్న హెవీ బ్రోకేడ్ కుర్తీను కూడా ప్రయత్నించవచ్చు.
స్కర్ట్ పాటర్న్డ్ సూట్:
ఇందులో మీరు లైట్ షేడ్స్ ని కూడా ట్రై చేయవచ్చు. స్కర్ట్ పాటర్న్ లోనున్న ఏదైనా సూట్ ను ఎంచుకోండి. మీరా రాజ్ పుత్ ట్రై చేసిన ఈ సూట్ కచ్చితంగా అటువంటిదే...
మరి, మీరే అవుట్ ఫిట్ ను ఎంచుకున్నారు? ఈ దేశీ స్టైల్ ప్రెగ్నన్సీ అవుట్ ఫిట్స్ లో మిమ్మల్ని ఏది ఎక్కువగా ఆకర్షించింది? ఈ ఆర్టికల్ ను మీ ప్రెగ్నంట్ ఫ్రెండ్ తో కచ్చితంగా షేర్ చేసుకుంటారు కదూ.



Click it and Unblock the Notifications