Latest Updates
-
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా..
స్టార్ సిగ్నేచర్ స్టైల్: ప్రియాంకా చోప్రా జంప్ సూట్స్
క్వాంటికో అనే అమెరికన్ టెలివిజన్ సిరీస్ విడుదల తరువాత అందులో అలెక్స్ పాత్ర పోషించిన ప్రియాంక అంతర్జాతీయం గా బాగా పాపులర్ అయ్యింది.ఇంతకుముందు పిట్ బుల్ తో కలిసి మ్యూజిక్ ఆల్బం రూపొందించిన ప్రియాంక,క్వాంటికో తో అంతర్జాతీయం గా మళ్ళీ మెరిసింది.ఆమె కి అంతర్జాతీయం గా ఉన్న ఆదరణతో అనేక మ్యాగజీన్ ల ముఖ చిత్రం గా ప్రియాంక కనపడుతోంది. ఈ మధ్య విరివిగా ప్రియాంక ముఖ చిత్రం ఉన్న అంతర్జాతీయ మ్యాగజీన్లని చూస్తున్నాము.
మ్యాగజీన్ కవర్లకి ఫోజులివ్వడం, అంతర్జాతీయ ప్రేక్షకులని ఆకట్టుకునే క్రమం లో బిజీ అయిపోయింది ప్రియాంక. కానీ ఈ క్రమం లో ఆమె వార్డ్ రోబ్ స్టైల్స్ లో వెనుకబడింది.ఫ్యాషన్ నిపుణుల నోట్లో ఆమె స్టైల్ ఒక చర్చనీయాంశం అయిందనడం లో సందేహం లేదు.కానీ ఆమె సిగ్నేచర్ స్టైల్ ని మాత్రం వారు ఆకాశానికెత్తేసారు.ప్రియాంక రెడ్ కార్పెట్ ఈవెంట్లకి ధరించిన దుస్తులు, బాల్ గౌనని వర్ణించడం లో ఫ్యాషన్ బ్లాగులు, మ్యాగజీన్లు బిజీ గా ఉంటే మేము మాత్రం ఆమె సిగ్నేచర్ స్టైల్ ని గమనించడం లో నిమగ్నమై ఉన్నాము.ప్రియాంక వివిధ రకాల ఈవెంట్లకి ధరించిన దుస్తులని పరిశీలించిన పిమ్మట మేము కనుగొన్నదేమిటంటే, పీసీ కి జంప్ సూట్లంటే ఇష్టం అని.నిజంగానా,అదెలాగ అంటారా?? దాదాపు హాజరైన అన్ని కార్యక్రమాలకీ పిగ్గీ చాప్స్ వీటినే ధరించింది మరి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెకి ఎన్ని జంప్ సూట్లున్నా చాలవు.ఆమె ధరించిన కొన్ని జంప్ సూట్ల ఫోటోలు చూద్దామా..

మిలిటరీ జంప్ సూట్:

హై ఫ్యాషన్ జంప్ సూట్:

క్యాజువల్ జంప్ సూట్:

పీచ్ కలర్ జంప్ సూట్:

రెయిన్ బో జంప్ సూట్:




Click it and Unblock the Notifications