షూటింగ్ మధ్యలో తీసుకున్న తన అందమైన ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ప్రియాంక

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky
priyanka chopra shooting in new york

న్యూయార్క్ నగరంలో షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను తన అభిమానులతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది హీరోయిన్ ప్రియాంక చోప్రా . ఆమె అందం అందరిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోని షూటింగ్ మధ్యలో తీశారు.

ఈ ఫొటోలో ఆమె ఒక కాఫీ షాప్ మరియు గాజుల దుకాణం పక్కన్న ఉన్నపుడు తీశారు. అక్కడ ఏమని రాసి ఉన్నదంటే " ఒక అమ్మయి తన కాఫీ లాగుడు బండితో ఉంది. " అని రాశారు. తెలుపు రంగు కోర్ట్ ని, నల్లటి ప్యాంటు ని వేసుకొని మరియు మంచి హీల్స్ ఉన్న పాదరక్షలు ధరించి అందానికే పర్యాయపదంలా తళుక్కున మెరుస్తోంది. వీటికి తోడు ఒక జత గ్లోవ్స్ మరియు కళ్లద్దాలు కూడా ధరించి ఎంతో అందంగా కనపడి ఎంతో మంది మతులు పోగొట్టింది.

ఇలాంటి దుస్తుల్లోనే ప్రియాంక చోప్రా షూటింగ్ లో కూడా పాల్గొనింది. అక్కడ ఆమె తన సహనటులు మరియు షూటింగ్ బృందంతో ఉంది.

ప్రియాంక చోప్రా ఇలా కనపడటం మీకు నచ్చిందా? ఇక్కడ ఆమె తన అందంతో చంపేస్తోంది కదా.

క్వాన్టికో షూటింగ్ సందర్భంగా విడుదల చేసిన కొన్ని ఫోటోలను మీరు గనుక చూడాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

priyanka chopra shooting in new york
priyanka chopra shooting in new york
priyanka chopra shooting in new york
priyanka chopra shooting in new york
English summary

priyanka chopra shooting in new york

Priyanka Chopra shared a picture from her shoot diaries in New York and we are drooling over her style book, yet again. She posted a picture, standing beside a coffee and bagels stall, captioning it as 'Just a girl and her coffee cart'. She looks amazing in the white trench coat with black skinny trousers and suede platform heels.