Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
బాజీరావ్ మస్తానీ సినిమా ప్రమోషన్లో టోన్ అయిన బాడీతో కనిపించిన రణ్‌వీర్
బాజీ రావ్ మస్తానీ సినిమాలో తన డ్రమాటిక్ లుక్ ని మనకి చూపించిన తరువాత రణ్‌వీర్‌సింగ్ మళ్ళీ తన పాత స్టైల్ అయిన బ్లేజర్-సూట్ లోకి మారిపోయాడు.పోయిన వారమంతా మేమెప్పుడు రణ్‌వీర్ ని చూసిన స్కర్టు లాంటి డ్రెస్ లో మీసేం మెలేస్తూనో లేదా పొడవాటి కుర్తా మీద తన కాటుక దిద్దిన కళ్ళని మెరిపిస్తూనో కనిపించాడు.
మాకర్ధమయ్యింది, వీలయినంతగా రణ్‌వీర్ తన సినిమాని ప్రమోట్ చేస్తున్నాడని.అమీర్ ఖానే తన సినిమా కోసం గుండు గీయించుకున్నాడు కాబట్టి ఈ కొత్త నటుణ్ణి తప్పుబట్టలేము.

మొత్తానికి ఆ సినిమా ప్రమోషన్ తరువాత రణ్‌వీర్ బ్లూ అండ్ వైట్ బ్లేజర్ సూట్ లో డీసెంట్ గా కనిపించాడు.కానీ తన కోర మీసాన్ని ఇంకా తీసెయ్యలేదు.
ఫిల్మ్ సిటీ లో బాజీరావ్ మస్తానీ సినిమా ప్రమోషన్లో కనిపించాడు.అప్పుడు రణ్‌వీర్ ఎలా ఉన్నాడో చూద్దామా.రణ్‌వీర్ ఫార్మల్ లుక్ మీద మీ కామెంట్లేంటి??లేదా మీకు మరాఠా యోధుడి లుక్కే నచ్చిందా??మీరు ఏది బాగుందో నిర్ణయించేముందు బాజీ రావ్ మస్తానీ సినిమాలో రణ్‌వీర్ ధరించిన దుస్తులని ఓసారి చూడండి.ఈ సినిమాలో యోధుడిలా కనిపిస్తాడు రణ్‌వీర్.



Click it and Unblock the Notifications